టాలీవుడ్

ఆమె టీవి న్యూస్ రీడర్…. కానీ బీచ్ లో బికినీ,బ్రా వేసి రచ్చ

yanet garcia hot 5టీవిలో వార్తలు చదివే ఆమె అంత హాట్ గా దుమ్ము రేపుతుంది అని ఎవరూ ఊహించరు. ముఖ్యంగా బికినీ వేసి, బీచ్ లో రచ్చ రచ్చ చేస్తుందని ఎవరూ అనుకోరు. మెక్సికన్ కు చెందిన ప్రముఖ టీవి వెదర్ రిపోర్టర్,వరల్డ్స్ సెక్సీయస్ట్ రిపోర్టర్ గా పేరు తెచ్చుకున్న యానట్ గార్శియా గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది.yanet garcia hot 6

ఇనిస్ట్రగ్రమ్ సెలబ్రెటీగా చెప్పబడే ఆమె టీవిలో ..వాతావరణ వార్తలు చెప్తూంటుంది. టీవిలో చాలా పద్దతిగా కనపడే ఆమె బయిట ఈ స్దాయిలో హంగామా చేస్తుందని ఊహించలేమని చెప్తారు. ఆమెకు ఉన్న ఫాలోయింగ్..టీవీ టీఆర్పీల మీద కూడా ప్రభావం చూపెడుతుంది.అందుకే ఆమెకు హైయిస్ట్ పేమెంట్ సైతం ఆఫర్ చేసి తీసుకున్నారట.yanet garcia hot 7

మెక్సికన్ టీవి స్టేషన్ లో వార్తలు చెప్పే ఆమెకు ఆ స్దాయిలో ఓ సినిమా నటికు ఉన్నట్లుగా ఫ్యాన్స్ ఉంటారని ఊహించలేమంటారు ఆ ఛానెల్ వాళ్లు. తమ ఛానెల్ ఆమెకు ప్లస్ అయ్యిందో లేదో కానీ ఆమె మాత్రం తమ ఛానెల్ ప్లస్ అయ్యిందని మురిసిపోతూంటారు. ఆమె తాజా తాజా వీడియోలు మీరు ఇక్కడ చూడవచ్చు. అసలు ఓ టీవి రిపోర్టర్ అలా అదరకొడుతుందని మీరు ఆశ్చర్యపోతూ చూస్తారు.yanet garcia hot 4

yanet garcia hot 3

yanet garcia hot 2

yanet garcia hot 1

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll