కోలీవుడ్

భలే ఛాన్స్: విక్రమ్ డైరక్టర్ తో విజయ్ దేవరకొండ

vikram-vijay-devarakonda‘పెళ్లిచూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న విజయ్‌ దేవరకొండ. …ఇప్పుడు మరో మైలురాయని చేరుకున్నారు. ఇప్పుడు విజయ్‌ తమిళ తెరపై కూడా కనపడటానికి సిద్ధమైపోయారు. తమిళ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. సౌత్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తమిళ చిత్ర పరిశ్రమకు విజయ్ కు స్వాగతం చెప్పింది. ఇంకా ఈ సినిమా టైటిల్‌, ప్రధాన నటీనటుల వివరాలు వెల్లడించలేదు.

ఆనంద్‌ శంకర్‌ తమిళస్టార్‌ హీరో విక్రమ్‌ నటించిన ‘ఇరుముగన్‌’ (తెలుగులో ‘ఇంకొక్కడు’) చిత్రానికి దర్శకత్వం వహించారు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

ఒక్క క్షణం DEC 28
అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll