టాలీవుడ్

‘తొలి ప్రేమ’ … పాపను ఇంత దెబ్బకొడుతుందనుకోలేదు,ఫీలవుతోంది

 

image00381517404258వాలెంటైన్స్ డే వస్తుంది అంటే కొందరు హీరోలు, హీరోయిన్స్ భయపడుతారు, ఎటునుండి ఫాన్స్ వచ్చి ప్రపోజ్ చేస్తారో అని కంగారు పడతారు. కాని ఇక్కడ విధ్యు విషయంలో మాత్రం రివర్స్ మెకానిజం నడుస్తోంది ఎందుకంటే మొన్న రిలీజ్ అయిన వరుణ్ సినిమాలో విధ్యు వరుణ్ కి అక్కగా నటించింది. దాంతో అందరు ఆమెను అక్క ని పిలవడం మొదలు పెట్టారు, ఇక తనకి ప్రపోజ్ చేసేవారు లేరని ఆమె ఫీల్ అవుతుందంట, ఆ ఫీలింగ్ ని తను తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

తొలిప్రేమ సినిమాలో వరుణ్ తేజ్‌కు అక్కగా నటించిన విద్యురామన్. ‘‘వాలెంటైన్స్‌డేకి ముందు నేను అక్క జోన్‌లోకి వెళ్లిపోయాను. ఇక నుంచి నన్ను అంతా అక్క అని పిలుస్తారు(ఫీలవుతూ)’’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కి హీరో వరుణ్ తేజ్ ఫుల్‌గా నవ్వుతూ ‘డోంట్ వర్రీ అక్కా’ అని రిప్లై ఇచ్చాడు.

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన “స‌రైనోడు” లో సాంబారు పిల్ల‌గా న‌వ్వించిన విద్యు ఉర‌ఫ్ విద్యుల్లేఖ‌ ఇప్పుడు మరో సారి తెలుగోళ్లను గిలిగింతలు పెట్టింది. తెలుగులో 30 సినిమాలు పూర్తి చేసిన చెన్నైకి చెందిన ఈ బొద్దుగుమ్మ “ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు” సినిమాలో స‌మంత ఫ్రెండ్‌గా అరంగేట్రం చేసింది. ఐదేళ్లల్లోనే విద్యు ఖాతాలో సినిమాలు 30కి చేర్చి ఆశ్చర్యపరిచింది. ఇపుడామె వ‌రుణ్ తేజ హీరోగా చేసిన “తొలి ప్రేమ” చిత్రం 30వ మూవీన‌ట‌.

ఈ మ‌ధ్య పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఫోటోసూట్ చేసి వార్త‌ల్లో నిలిచింది. ఎక్సెల్ సైజ్‌లో తొడ‌లు చూపిస్తూ ఎక్స్‌పోజింగ్ చేయ‌డంతో సోష‌ల్ మీడియాలో కుర్రాళ్లు కామెంట్స్ పెట్టారు. దాంతో ఈమె వారిపై ఫైర్ అయింది. సెక్స‌ప్పీల్ అనేది స్లిమ్‌గా ఉండ‌డంలోనే ఉంద‌నుకోవ‌డం పాత‌కాల‌పు భావజాల‌మ‌ని ఈ భామ రెచ్చిపోయి త‌న‌ని ట్రాలింగ్ చేసిన వారి నోళ్ళ‌ని మూయించింది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

tr> tr>
అ! FEB 16
ఆచారి అమెరికా యాత్ర FEB 16
మనసుకు నచ్చింది FEB 16
కిరాక్ పార్టీ FEB

Now Showing

tr> tr>
తొలిప్రేమ FEB 10
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10