బాలీవుడ్

విద్యాబాలన్ మరో బయోపిక్ లో …

vidya-balan-hot-close-up-face-wide-wallpapers-boboబాలీవుడ్ నటి విద్యాబాలన్‌ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీగా కనిపించి అలరించనున్నారు. అలనాటి శృంగార తార సిల్క్‌స్మిత జీవిత చరిత్రతో తెరకెక్కించిన దర్టిపిక్చర్స్‌ చిత్రంలో నటించి జాతీయ అవార్డును అందుకున్న విద్యాబాలన్‌ తాజాగా ఇందిరాగాంధీ జీవిత చరిత్రలో నటించటానికి ఎగ్రిమెంట్ చేసారని బాలీవుడ్ సమాచారం.

అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా పేరుగాంచిన ఇందిరాగాంధీ జీవిత చరిత్రను బుల్లితెర నిర్మాత, రచయిత్రి సహారిక పుస్తకంగా రచించారు. ఈ నవలను నటి విద్యాబాలన్, రాయ్‌కపూర్‌ పొడెక్షన్స్‌తో కలిసి చిత్రంగా రూపొందించడానికి హక్కులను పొందారు. ఈ విషయాన్ని రచయిత సహారికా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నట్లు సమాచారం.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

tr> tr> tr> tr> tr> tr>
జై సింహ JAN 12
రంగుల రాట్నం JAN 12
గ్యాంగ్ JAN 12
మనసుకు నచ్చింది JAN 26
చలో FAB 2
తొలిప్రేమ FAB 9
భాగమతి
ఆచారి అమెరికా యాత్ర
టచ్ చేసి చూడు

Now Showing

అజ్ఞాతవాసి JAN 10

Poll