హాలీవుడ్

ఫిల్మ్ ఫెస్టివల్ లో రచ్చ: స్టేజీపై హీరోయిన్ డ్రస్ తొలిగి, అండర్ వేర్ కనపడింది

Giglia Marra hot8ఒక్కోసారి అనుకోని సంఘటనలు ప్లాన్ చేసిన విధంగా జరిగిపోతూంటాయి. ముఖ్యంగా మీడియా ఎదురుగా ఉన్న సమయంలో సెలబ్రెటీలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏ మాత్రం పొరపాటు జరిగినా అది ప్రపంచం మొత్తం క్షణాల్లో ప్రయాణం చేసేస్తుందని వారికి స్పష్టంగా తెలుసు. అయితే వారి చేతిలోనూ ఏమీ ఉండదని కొన్ని ఇన్సిడెంట్స్ ప్రూవ్ చేస్తూంటాయి. తాజాగా ఇటాలియన్ నటి Giglia Marra విషయంలో అదే జరిగింది.Giglia Marra hot7

74వ వెనీస్ ఫిల్మ్ ఫెస్ట్ వెల్ కు గురువారం హాజరైన ఆమె వార్తల్లో వ్యక్తిగా మారుతానని ఆ క్షణం వరకూ ఆమెకు తెలియదు. My Love: Canto Uno ప్రీమియిర్ అనంతరం స్టేజి మీదకు వెళ్లిన ఆమె ధరించిన ఐస్ బ్లూ డ్రస్ గాల్లోకి ఎగరటంతో ఆమె అండర్ వేర్ ఎక్సపోజ్ అయ్యపోయింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియాలో బూతద్దంలో చూపెట్టింది.Giglia Marra hot6

ఇప్పుడు ఆమె ఫొటోలు అంతర్జాలంలో హాట్ హాట్ గా ప్రయాణం చేస్తున్నాయి. సోషలో మీడియోలో ఆమె ఫొటోలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆమె హాట్ ఫొటోలు పెట్టినప్పుడు రాని రెస్పాన్స్ సైతం ఇలా అనాలోచితంగా జరిగిన సంఘటనకు చెందిన ఫొటోలకు రావటం చెప్పుకోదగ్గ సంగతి. అయితే ఆమె లైట్ తీసుకుంది. తన చేతిలో లేని విషయం గురించి తాను మాట్లాడలేనంది. అది ప్లాన్ చేసిన విషయం కాదు కదా కామెంట్ చేయటానికి అని అంది.Giglia Marra hot5

Giglia Marra hot4

Giglia Marra hot3

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll