టాలీవుడ్

రానా ఏదో కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ చేసాడండోయ్, ట్రైలర్ బానేవుంది చుడండి

ఈ మ‌ధ్య డిజిట‌ల్ మీడియాలో వెబ్ సిరీస్‌ల హ‌వా క్ర‌మ క్ర‌మంగా పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో రానా హోస్ట్ చేస్తున్న నెంబర్ వన్ యారి విత్ రానా కార్యక్రమాన్ని నిర్వ‌హిస్తున్న వియూ సంస్థ‌ నిర్మాతలు ఓ వెబ్ సిరీస్‌ని ర‌న్ చేస్తున్నారు. సోష‌ల్ పేరుతో రూపొందుతున్న‌ వెబ్ సిరీస్‌లో రానాతో పాటు న‌వీన్ క‌స్తూరియా ప్ర‌ధాన పాత్రలో న‌టించారు. సోషల్ మీడియాకు అలవాటు పడిన యువత ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటోంది అన్న నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

సోషల్ మీడియా కారణంగా ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో థ్రిల్లింగ్ తెరకెక్కించారు. ఈ సిరీస్ లో రానా ప్రపంచంలోనే సెన్సేషనల్ టెక్ కంపెనీగా పేరు తెచ్చుకున్న ‘సోషల్ ‘ కంపెనీ సీఈఓ విక్రమ్ సంపత్ గా కనిపిస్తున్నాడు. ఏ క్లిక్ కెన్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 8న తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll