టాలీవుడ్

“స్వింగ్ జరా” అంటూ “జైలవకుశ” లో హీట్ పెంచిన మిల్కీ బ్యూటీ

tamanna-1ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ. ఈనెల 21న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించి అదనపు ఆకర్షణగా కొత్త ఐటమ్ సాంగ్ ను రిలీజ్ చేసారు.”స్వింగ్ జరా” అంటూ సాగే ఈ పాటలో తమన్నాఅందచందాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

ఈ చిత్రంలో తారక్కి జోడీగా రాశీ ఖన్నా, నివేదా థామస్ ప్రేత్యేక పాత్రలో నందితా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కల్యాణ్రామ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.tamanna3

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి బిజినెస్ టోటల్ గా ఆంధ్ర అంతా 36కోట్ల కు జరిపారు అని ట్రేడ్ టాక్. నైజాం రేటును 18 కోట్లు ఫిక్స్ చేసి, రెండు కోట్లు రిటర్నబుల్ అడ్వాన్స్ గా పెట్టారని వినికిడి. ఓవర్సీస్ బిజినెస్ అంతా కలిపి 14 కోట్లకు అమ్మినట్టు అండస్ట్రీ వర్గాల టాక్.tamanna5

tamanna6

tamanna2

tamanna4

tamanna7

Comments

comments

Latest

Song

Promo

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

కథలో రాజకుమారి SEP 15
ఉంగరాల రాంబాబు SEP 15
శ్రీవల్లీ SEP 15
యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll