బాలీవుడ్

బికినీలు, లిప్ లాక్ లు తాప్సి హాట్ నెస్ పెంచింది

తనకు గ్లామర్‌ రొమాంటిక్‌ చిత్రాలే కావాలని చెప్పి చేస్తోంది సొట్టుబుగ్గల తాప్సి. బాలీవుడ్‌ వెళ్లిన ఈ మూడేళ్లలో తాప్సి ఎక్కువగా యాక్షన్‌ చిత్రాల్లోనే నటించింది. యాక్షన్‌ చిత్రాలు తగ్గించి మసాలా సినిమాలు చేయాలని ఉందని మనసులో మాట చెప్పి, ఆచరణలో పెట్టింది.Taapsee-Bikini-In-Judwaa-2

మసాలా సినిమాలో నటించాలనే తన కోరిక త్వరలో ‘జుద్వా 2’ తో తీరనుందని సంతోషపడుతోంది. డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘జుద్వా 2’ లో తాప్సి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ రిలీజైంది. ఇందులో తాప్సీ..బికినీలో కనిపించి దుమ్ము రేపింది. మీరు ఆ ఫొటోలు చూడవచ్చు.

చిత్రం విశేషాలకు వెళ్తే….తెలుగులో వచ్చిన మూడేళ్లకే ‘హలో బ్రదర్’ సినిమాను హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా ‘జుద్వా’ పేరుతో రీమేక్ చేశారు. బాలీవుడ్‌లోనూ మంచి విజయాన్నే అందుకోగా.. అప్పట్లో ఈ మూవీని డైరెక్ట్ చేసిన సీనియర్ దర్శకుడు డేవిడ్ ధావన్… మళ్లీ ఇప్పుడు హిందీలో తెరకెక్కించబోతున్నాడు.Taapsee-Bikini

డేవిడ్ ధావన్ కొడుకు వరుణ్ ధావన్ హీరోగా ‘జుద్వా’ రీమేక్ తెరకెక్కబోతోంది. తెలుగులో రమ్యకృష్ణ పోషించిన పాత్రకు గానూ శ్రీలంకన్ బాంబ్ షెల్ జాక్విలిన్ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేయగా.. సౌందర్య పోషించిన పాత్రలో తాప్సీ మెరవనుందట. బిగ్ బితో కలసి నటించిన ‘పింక్’ సినిమా పుణ్యమా అని… నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న తాప్సీ.. ‘జుద్వా’ రీమేక్‌తో ఓ భారీ కమర్షియల్ హిట్ కోసం ట్రై చేస్తోంది. మరి.. హిట్ మూవీ రీమేక్.. ఈ కర్లీ హెయిర్ బ్యూటీ కెరీర్‌కు ఓ బంపర్ హిట్‌ను అందిస్తుందేమో చూడాలి.!Taapsee-Bikini

తాప్సీ మాట్లాడుతూ……చిన్నప్పటి నుంచి రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు చూసి ఆనందించేదాన్ని. స్నేహితులతో కలిసి ఆ సినిమాల్లోని పాటలు, డాన్సులకు ఈలలు వేస్తూ ఎంజాయ్‌ చేసేవాళ్లం. అలాంటి సినిమాలను ఆస్వాదించినప్పుడు నేనెందుకు గ్లామర్‌ చిత్రాలు చేయకూడదు అని అడుగుతోంది తాప్సి.taapsee pannu 2

2013 లో ‘ఛశ్మే బద్దూర్‌’ తో హిందీ తెరపైకి వెళ్లిన తాప్సి…ఆ తర్వాత ‘బేబీ’ ‘పింక్‌’ చిత్రాలతో పేరు తెచ్చుకుంది. ఇవి సీరియస్‌ గా సాగే యాక్షన్‌ సినిమాలు. వీటి ప్రభావంతో తాప్సికి ఫైటింగ్‌ ల చిత్రాల అవకాశాలే ఎక్కువగా వస్తున్నాయి.

ప్రస్తుతం తాప్సి ఒప్పుకున్న ‘ద ఘాజీ అటాక్‌’, ‘నామ్‌ షబానా’ అలా వచ్చిన చిత్రాలే. ఈ యాక్షన్‌ సినిమాలతో విసిగిపోయాను. రొమాంటిక్‌, గ్లామర్‌ సినిమాలు చేయాలని ఉంది అంటూ తాప్సి ఇటీవల ఓ సందర్భంలో చెప్పింది.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll