బాలీవుడ్

దసరా ఉత్సవాల్లో చిచ్చు రేపిన సన్నిలియోన్ కటౌట్

sunnyసన్నీలియోన్ మ్యాన్ ఫోర్స్ కు చెందిన ఓ కండోమ్ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఆ యాడ్ అప్పట్లో వివాదంలో ఇరుక్కుంది. ఇప్పుడు మళ్లీ ఆ యాడ్ కు చెందిన హోర్డింగ్ లతో మరోసారి వివాదం చెలరేగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను గుజరాత్ లో హోర్డింగ్ ల రూపంలో పెట్టారు. ఈ యాడ్ విజయదశమి సందర్భంగా చేసే గర్భా (కోలాటం) డ్యాన్స్ లతో లింక్ చేస్తూ యాడ్ ని రూపొందించం ప్రజల ఆగ్రహానికి కారణమైంది.

కండోమ్ కంపెనీ ఈ హోర్టింగ్ లు పెట్టడమే కాకుండా ఆ యాడ్ లో … అందులో నవరాత్రి ఉత్సవాలను బాగా ఆడండి అనే కాప్షన్ రాయటం మరింత వివాదం రగిల్చింది. ప్లే సేఫ్ అనే క్యాప్సెన్ పెట్టారు. ఇది గుజరాత్ లోని భారతీయ గో రక్షక సేవా సమితితో పాటు.. బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి యాడ్స్ పెట్టి భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తారా అంటూ మండిప్డడారు. ఆ కటౌట్ లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.

ఈ యాడ్ ను గుజరాత్ లోని సూరత్ లోని ఉధాన, వరచ్చా, హత్ వా లైన్స్, మజురా గేట్ వంటి చోట్ల ఏర్పాటు చేయడం ఉద్రిక్తతలకు తావిచ్చింది. ద్వంద్వ అర్థాలు వచ్చేలా కామెంట్లు పెట్టడం, అందులోను హిందూవుల మనోభావాలను కించపరిచేలా యాడ్స్ పెట్టిన అందులో నటించిన సన్నిలియోన్ పైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో ఇప్పుడు వివాదం దేశవ్యాప్తం అయింది. ఫలితంగా పోలీసులు ఆ కటౌట్ల వద్ద కాపలా ఉండాల్సి వచ్చింది.

Comments

comments

Latest

Promo

song

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

కథలో రాజకుమారి SEP 15
ఉంగరాల రాంబాబు SEP 15
శ్రీవల్లీ SEP 15
యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll