బాలీవుడ్

ఈ గెడ్డంతో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా?

ఇక్కడ ఫొటోలో కనపడుతున్న వాళ్లు ఎవరో గుర్తు పట్టారా..మనకు బాగా తెలుసున్న ఫేస్ అనిపిస్తోంది కదా. అవును నిజమే మనకు బాగా పరిచయమున్న ముఖమే. కానీ వెంటనే గుర్తు రావటం లేదు కదా..కాస్త జాగ్రత్తగా పరిశీలించండి..గుర్తు వచ్చేస్తుంది.

Becoming a man ain’t easy!! ‪the team that made it happen! Crazy thing is I look just like my brother and dad. Freaky! ‬

A post shared by Sunny Leone (@sunnyleone) on

సన్నీలియోన్‌…..అనగానే ముందుగా గుర్తుకొచ్చేది పోర్న్‌స్టార్‌, సెక్సీ బాంబ్‌ అని! సన్నీ ఒకప్పుడు పోర్న్‌స్టారే! కానీ ఇప్పుడు కాదు. బాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్ల కన్నా కూడా సన్నీ తనకంటూ ఓ స్దానం సంపాదించుకోగలిగింది. ఉత్తరాది భామల్లో చాలా మంది దక్షిణాది వైపు చూడడానికి కూడా ఇష్టపడకపోతే సన్నీ మాత్రం తనకు భాషా బేధం లేదంటూ నిరూపించుకుంది. రీసెంట్ గా గరుడు వేగ చిత్రంతో తెలుగువారిని పలకరించిన ఆమె తాజాగా గడ్డంతో కనపించి షాక్ ఇచ్చింది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2