టాలీవుడ్

సునీల్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్, ఇదైనా వర్కవుట్ అవుతుందా

కమెడియన్ నుంచి ప్రమోషన్ సంపాదించి హీరోగా ఎంట్రీ ఇచ్చి, వరస ఫ్లాఫ్ లతో నిలదొక్కుకుంనేందుకు కష్టపడుతున్న హీరో సునీల్. రీసెంట్ గా ఈ ఏడాది ఉంగ‌రాల‌ రాంబాబు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా ఫలితం లేకుండా పోయింది. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ు రిజెక్ట్ చేసారు. దాంతో ఈ సారి హిట్ కోసం ఓ రీమేక్ ని ఎంచుకున్నాడు.

ప్ర‌స్తుతం ఎన్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో టూ కంట్రీస్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు సునీల్‌. ఈ చిత్రంలో మ‌నీశా రాజ్ హీరోయిన్ గా న‌టిస్తుంది. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు మలయాళంలో ఘనవిజయం సాధించిన టూ కంట్రీస్ తెలుగు రీమేక్ తో మంచి హిట్ కొడతాననే ఆలోచనలో ఉన్నాడు సునీల్.

చాలా మంది స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నించగా డైరెక్టర్ ఎన్ శంకర్ దక్కించుకున్నారు. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ మహాలక్ష్మీ ఆర్ట్స్ బ్యానర్పై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. డిసెంబ‌ర్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. గోపి సుంద‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుం

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు 17

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll