టాలీవుడ్

వైరల్ వీడియో: బెడ్రూంలో హాట్ హాట్ గా శ్రీముఖి రెచ్చిపోయింది

Anchor-Sreemukhi-Latest-Photoshoot-2017-Stills2కష్టపడి చేసిన సినిమాలో జనాలు అసలు విషయం కాకుండా వేరే విషయాలన్ని పట్టించుకుంటే …పాపం చేసిన వాళ్ల పరిస్దితి ఏంటి..తీసిన వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు శ్రీముఖి పరిస్దితి అలాగే ఉంది. ఆమె గతంలో ఎప్పుడో చేసిన ఓ సినిమాలో సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది.Gorgeous Sree Mukhi Stills 01 (24)

బుల్లితెరను షేక్ చేస్తున్న హాట్ హాట్ యాంకర్లలో ఒకరైన శ్రీముఖి ఆ మధ్యన ‘చంద్రిక’ అనే డబ్బింగ్ చిత్రంలో నటించింది. ఇందులో ఓ బెడ్రూమ్ సీన్‌లో చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనివిధంగా తనలోని రొమాంటింగ్ యాంగిల్‌ను బయటపెట్టిందంటూ ఆమె అభిమానులు మురిసిపోతున్నారు.

హాట్ హాట్ సీన్స్ విషయంలోనూ తన తోటి యాంకర్లు రేష్మి, అనసూయలకు తాను ఏ మాత్రం తగ్గనని నిరూపించుకునే రేంజ్‌లో శ్రీముఖి ఇలా రెచ్చిపోయిందంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ హాట్ వీడియో సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో శ్రీముఖి తలపట్టుకుందని చెప్తున్నారు. సినిమా హిట్ కాలేదు కానీ ఈ సీన్స్ గురించి మాట్లాడుకోవటం ఏమిటి అంటోందిట. పోనీలే ఈ వంకన అయినా ఈమెలోని రొమాంటిక్ ఏంగిల్ ని చూసి మరిన్ని అవకాశాలు వస్తాయేమో మరి చూడాలి. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Actress Sreemukhi Latest Hot Photoshoot ULTRA HD Photos Anchor Srimukhi Images Stills

”ఇప్పటి వరకు ‘జులాయి’, ‘ప్రేమ ఇష్క్‌ కాదళ్‌’ చిత్రాల్లో నటించిన తనకు ‘చంద్రిక’ మంచి గుర్తింపును ఇచ్చిందని” శ్రీముఖి అన్నది. ఫ్లయింగ్‌ వీల్స్‌ పతాకంపై వి. ఆశ నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సాజిద్‌ ఖురేషి కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చాడు. యోగేష్‌ దర్శకత్వం వహించారు. చిత్రీకరణ కోసం చాలా కష్టపడ్డామని కెమెరామెన్‌ రాజేందర్‌ అందంగా చూపించారని శ్రీముఖి పేర్కొంది. యోగేష్‌ దర్శకత్వం హైలైట్‌గా నిలుస్తుందన్నారు.sreemukhi1

sreemukhi13

SreeMukhi new (11)

sreemukhi 12

Srimukhi-at-Aatadukundam-Raa-audio-launch-(24)4729

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll