టాలీవుడ్

శర్వానంద్ హీరోయిన్..సెక్సీ సెల్ఫీ..చూస్తే షాక్

What up next? 👀

A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) on

ర‌న్ రాజా ర‌న్ తో ఎంట్రీ ఇచ్చిన బామా శీర‌త్ క‌పూర్. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఆఫ‌ర్స్ మాత్రం రాలేదు. దీంతో అందాల క‌నువిందుకు తెర‌తీసింది.. త‌న ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రోజు కొక‌టి హాట్ హాట్ పోటోలు ఉంచి వేడేక్కించేసింది.. ఆ ఫోటోలు చూసి టాలీవుడ్ లో వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చేశాయి.

నాగార్జునతో రాజు గారి గది2.. రవితేజతో టచ్ చేసి చూడు మూవీ ఆఫర్స్ ను కూడా సొంతం చేసుకుంది సీరత్ కపూర్. క్షణం దర్శకుడు రవికాంత్ రూపొందిస్తున్న సినిమాలోను.. అల్లు శిరీష్- వీఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీలోను సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో త‌న అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు వేదికైన ఇన్ స్టా గ్రామ్ ను వ‌దిలించుకుంది.. అందులో ఉన్న హాట్ హాట్ ఫోటోల‌ను తీసి వేసింది. ఇలా చేయ‌డంతో యూత్ గిలగిలాడిపోతున్నారు.

A slice of some beach bikini bling! ✨👙👑 Stylist @eshaoberoi #pink #wearityourway

A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) on

ఇక శీర‌త్ క‌పూర్ మూవీల్లో కంటే త‌న సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ షో చేస్తుంది.. స్కిన్ షో ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల‌కు ఫీస్ట్ అందిస్తున్న‌ది..తాజాగా ఈ న‌టి నాగార్జున స‌ర‌స‌న రాజుగారి గ‌ది 2 లో న‌టిస్తున్న‌ది..

అలాగే ర‌వితేజ మూవీ ట‌చ్ చేసి చూడు లో కూడా ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్ గా డ్రస్సింగ్ రూంలో ఓ స్టన్నింగ్ సెల్ఫీ దిగి దాన్ని అందరికీ షేర్ చేసింది. సెల్ఫీ కూడా ఇంత హాట్ గా తీయ‌డం శీర‌త్ కు మాత్ర‌మే చెల్లింది.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll