టాలీవుడ్

ఆమెతో ..బాహుబలి నిర్మాత భారీ సీరియల్

Baahubali-Producers-Shobu-Yarlagadda-and-Prasad-Devineni-Small-Help-2ప్రభాస్ నటించిన బుజ్జిగాడు మేడిన్ చెన్నై సినిమాలో సెకండ్ హీరొయిన్ గా నటించిన సంజనా ప్రధాన పాత్రలో ఓ సీరియల్ రూపొందబోతోంది. అందులో గొప్పేముంది అంటారా. ఈ సీరియల్ నిర్మించేది మరెవరో కాదు ..బాహుబలి నిర్మాత. బాహుబలిని తలపించే రీతిలో రూపొందనున్న ఈ మెగా టీవీ సీరియల్ ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. బాహుబలి నిర్మాతల్లో ఒకరైన దేవినేని ప్రసాద్ నిర్మాణంలో యాట సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందే ఈ విజువల్ ట్రీట్ లో సంజనా ఓ రాకుమార్తె గా కనిపిస్తుందట.

స్వర్ణ ఖడ్గం పేరుతో ఓ భారీ జానపద సీరియల్ ను నిర్మిస్తున్నారు. ఈ సీరియల్ లో బుజ్జిగాడు ఫేం సంజన గల్రాని కీలక పాత్రలో నటిస్తూండటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ సీరియల్ కోసం ఇప్పటికే సంజన గుర్రపు స్వారీ, కత్తియుద్థాలలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. త్వరలో ఈ సీరియల్ ప్రసారం కానుండటంతో దర్శకుడు పూరి జగన్నాథ్ సీరియల్ యూనిట్ కు ప్రత్యేకంగా సంజనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll