బాలీవుడ్

ప్రముఖ నిర్మాత మనుమరాలు, బరితెగించి బికినీలో రచ్చ

sakshi-toplessబుల్లి తెర రామాయణం సృష్టికర్త రామానంద్‌ సాగర్‌ నేటి తరంలో ఎంత మందికి గుర్తు ఉన్నారో లేదో తెలియదు కానీ ఆయన మనవరాలు సాక్షి చోప్రా మాత్రం తాతయ్యని వీర ఫేమస్‌ చేసే పనిలో పడింది. సాక్షి చోప్రా ఇంటర్నెట్‌లో రచ్చ రచ్చ చేస్తోంది. ఆమె సృష్టిస్తోన్న సంచలనం అలా ఇలా లేదు.sakshi-chopra-hot-pics-52

పొద్దున్న లేచింది మొదలు బికినీల్లో తన ఫోటోలని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేయడమే సాక్షి పని. దాంతో సాక్షి చోప్రా టాప్‌లెస్ ఫొటోలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. సాక్షి చోప్రా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ బోల్డ్ ఫొటోలు దర్శనమిస్తున్నాయి.sakshi-chopra-hot-pics-51

ఒక్కోసారి బికినీలు మరోసారి క్లీవేజ్‌ కనిపించే బట్టలో లేదా తన వెనక భాగాన్ని హైలైట్‌ చేసే ప్యాంటులో వేసుకుని సెల్ఫీలు తీసుకుంటుంది. సాక్షి పేజీ ఓపెన్‌ చేస్తే ఇక మరో సాఫ్ట్‌ పోర్న్‌ వెబ్‌సైట్‌కి పోనక్కర్లేదని ఫీలయ్యేంతగా తీర్చిదిద్దినట్టున్న తన అందాలని ఆమె ఆరబోస్తోంది.sakshi-chopra-hot-pics-46

“మన శరీరం చాలా అందమైంది దాన్ని మనం అలానే చూడాలి. అది ఆడవాళ్ళ శరీరమైనా మగవాళ్ళు శరీరమైనా కూడా. ఎవరికైనా నా మాటలు రుచించకపోతే అది నాకు సంబంధం లేదు. నా అభిప్రాయం అయితే ఇదే. మీకు అన్నీ కప్పుకోవడంలో ఆనందం ఉంటే అలానే బట్టలు వేసుకోండి. నేను ఇలా ఉండటంలో నాకు చాలా ఆనందం ఉంది . మీకు ఏది నచ్చితే దాన్ని ప్రోమోట్ చేయండి కానీ నచ్చని వాటిని పనిగట్టుకొని తిట్టకండి” అంటూ మెసేజ్ ఇచ్చిందీమె.sakshi-chopra-hot-pics-44

ఎక్స్‌పోజింగ్‌ విషయంలో సన్నీ లియోన్‌ కూడా ఈమె ముందు దిగదుడుపే అన్నట్టుగా సాక్షి రెచ్చిపోతోంది. నిజంగా సినిమా ఛాన్సే వచ్చిందంటే అప్పుడిక బాలీవుడ్‌ సభ్యత హద్దులకి కొత్త హద్దులు చూపిస్తుందేమో.sakshi-chopra-hot-pics-41

పేరు మోసిన గ్లామర్‌ హీరోయిన్లు, ఐటెమ్‌ గాల్స్‌ కూడా సాక్షి డేర్‌ చూసి గుడ్లు తేలేయాల్సిందే అన్న సిట్యువేషన్ క్రియేట్ చేస్తోంది. దాంతో రామాయణం నిర్మాతగా పేరుగాంచిన రామానంద్ సాగర్ మనుమరాలు ఇటువంటి పని చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

sakshi-chopra-hot-pics-33

sakshi-chopra-hot-pics-16

sakshi-chopra-hot-pics-14

sakshi-chopra-hot-pics-13sakshi-chopra-hot-pics1

sakshi-chopra-hot-pics3

sakshi-chopra-hot-pics5

sakshi-chopra-hot-pics4

sakshi-chopra-hot-pics2

sakshi-chopra-hot-pics6

sakshi-chopra-hot-pics7

Comments

comments

Latest

Promo

song

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

కథలో రాజకుమారి SEP 15
ఉంగరాల రాంబాబు SEP 15
శ్రీవల్లీ SEP 15
యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll