హాలీవుడ్

‘మిస్టర్ బీన్’ పర్శనల్ లైఫ్…ఓ ఇంట్రస్టింగ్ న్యూస్

mr-beanమిస్టర్ బీన్ గురించి తెలియని వాళ్లు అరుదు. మిస్టర్ బీన్ గా తెరపై కనిపించే నటుడి అసలు పేరు రోవన్ అట్కీన్సన్.. మిస్టర్ బీన్ అనే సిరీస్ తో ఎన్నో సినిమాలు చేశాడు.. వీడియో సీరిస్ లు చేసారు. నవ్వుకోవాలంటే మిస్టర్ బీన్ వీడియో చూస్తే చాలు ఎలాంటి మూడ్ లో ఉన్నా సరే పగలబడి నవ్వాల్సిందే.. అనే స్దాయికి చేరుకున్నారు. ప్రస్తుతం అయన 62 ఏళ్ళ వయస్సు. అయితే ఇందులో వింతేమి లేదు. కానీ ఈ వయస్సులోమూడోసారి తండ్రి కాబోతున్నాడు..

మొదటి భార్యతో ఇద్దరు పిల్లలున్న రోవన్, ప్రస్తుతం 33 ఏళ్ల లూయిస్ ఫోర్డ్ తో సహజీవనం చేస్తున్నారు. గత ఆదివారం నార్త్ లండన్ లోని ఓ షాపింగ్ మాల్ లో లూయిస్ కనిపించడటం ఆమె గర్బవతి అన్న విషయం ప్రపంచానికి తెలిసింది. అయితే ఈ విషయంపై రోవన్, లూయిస్ లు ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. రోవన్ కు ఇప్పటికే 25 ఏళ్ల కుమారుడు, 21 ఏళ్ల కూతురు ఉన్నారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు 17

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll