బాలీవుడ్

RGV అనుకున్న పని చేసాడు పోర్న్ స్టార్ తో సినిమా తీసాడు

rgv godsex and truth2ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్ప‌ద చిత్రానికి శ్రీకారం చుట్టాడు. వెబ్‌సిరీస్ పేరిట అమ్మాయిల‌ను న‌గ్నంగా చూపించిన వ‌ర్మ.. ఈ సారి ఏకంగా పోర్న్‌స్టార్‌తోనే ఓ వీడియో రూపొందించి అందరికీ షాక్ ఇచ్చారు. స‌న్నీలియోన్ త‌ర్వాత మ‌రో పోర్న్‌స్టార్ మియా మ‌ల్కోవా..ని వ‌ర్మ ఇండియాకు తీసుకు వస్తున్నారు.

`గాడ్, సెక్స్ అండ్ ట్రూత్‌` పేరిట వ‌ర్మ ఈ వీడియోను రూపొందించాడు. ఈ విష‌యాన్ని వ‌ర్మ‌, మ‌ల్కోవా.. ఇద్ద‌రూ త‌మ త‌మ ట్విట‌ర్ ఖాతాల ద్వారా తెలియ‌జేశారు.rgv godsex and truth

`సన్నీలియోన్‌తో ప‌నిచేసే అవ‌కాశం ద‌క్క‌క‌పోయిన‌ప్ప‌టికీ మీతో ప‌నిచేసే చాన్స్ వ‌చ్చింది. ఆ అనుభ‌వాన్నిమ‌ర‌వ‌లేను. నువ్వో అంద‌మైన పెయింటింగ్‌.. నేనో ఫ్రేమ్ మేక‌ర్‌` అంటూ మ‌ల్కోవాను ఉద్దేశించి వ‌ర్మ వ‌రుస ట్వీట్లు చేశాడు. `యూర‌ప్‌లో `గాడ్, సెక్స్ అండ్ ట్రూత్‌` షూటింగ్‌లో పాల్గొన్నా. స‌న్నీలియోన్ త‌ర్వాత భార‌త తెర‌పై క‌నిపించ‌నున్న పోర్న్‌స్టార్ నేనే` అంటూ మియా ట్వీట్ చేసింది.

అలాగే ఈ వీడియోకు సంబంధించిన కొన్ని న‌గ్న ఫోటోల‌ను త‌న ట్విట‌ర్ ఖాతాలో పొందుప‌రిచింది. ఈ వీడియో ట్రైల‌ర్ జ‌న‌వ‌రి 16వ తేదీన విడుద‌ల కాబోతోంది.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

tr> tr> tr> tr> tr> tr>
జై సింహ JAN 12
రంగుల రాట్నం JAN 12
గ్యాంగ్ JAN 12
మనసుకు నచ్చింది JAN 26
చలో FAB 2
తొలిప్రేమ FAB 9
భాగమతి
ఆచారి అమెరికా యాత్ర
టచ్ చేసి చూడు

Now Showing

అజ్ఞాతవాసి JAN 10

Poll