టాలీవుడ్

ఫస్ట్ సాంగ్ వచ్చేసింది…ఎంత పెద్ద హిట్టైందంటే

రామ్‌చరణ్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ ‘చిట్టబాబు’గా సమంత ‘రామలక్ష్మి’గా నటిస్తోంది. రీసెంట్ గా విడుదలైన ‘రామలక్ష్మి’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఈ సినిమాలోని మొదటి పాట లిరికల్‌ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి..’ అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. పాట విడుదలైన రెండు నిమిషాల్లోనే రెండు వేలకు పైగా లైకులు వచ్చాయి. ఈ సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాదే ఈ పాట పాడటం విశేషం. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆది పినిశెట్టి, ప్రకాశ్‌ రాజ్‌, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

tr> tr>
అ! FEB 16
ఆచారి అమెరికా యాత్ర FEB 16
మనసుకు నచ్చింది FEB 16
కిరాక్ పార్టీ FEB

Now Showing

tr> tr>
తొలిప్రేమ FEB 10
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10