టాలీవుడ్

రానా, వెంకీ కలిసి వెబ్ సీరిస్ లో, ఓ సంచలన సబ్జెక్ట్ లో

Venkatesh-Rana-Daggubatiకేవలం ‘నేను హీరోగానే చేస్తా..’ అని పట్టుపట్టకుండా కాకుండా విభిన్న పాత్రలు చేస్తూ ఆలరిస్తూ వస్తున్నాడు దగ్గుపాటి రానా. విలన్ గా, హీరోగా , క్యారెక్టర్ నటుడిగా.. ఏ పాత్ర చేసినా కూడా తనదైన నటనతో అభిమానులను అలరిస్తూ ఉండటంతో అతనికంటూ ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు ఆయన మరో ప్రయోగం చేయనున్నారు. ఆల్రెడీ వెబ్ మీడియాలోకి అడుగుపెట్టిన ఆయన తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి పనిచేయనున్నారు.

అందుతున్న సమాచారం మేరకు..దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యపై ఆ వెబ్ సీరిస్ రూపొందించనున్నారు.. ఇందులో వెంకటేశ్, రానాలు ముఖ్య పాత్రల్లో నటించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మొదటి ఈ సబ్జెక్టు ని సినిమాగా చేద్దామనుకున్నారు.

కానీ రాజీవ్ హత్య గురించి ఎల్టీటీఈ గురించి చెప్పడానికి ఎంతో సమాచారం ఉంది… దాంతో సినిమా రూపంలో దాన్ని చెప్పలేమని, అందుకే వెబ్ సీరిస్ గా రూపొందిస్తున్నట్టుగా దీని మేకర్లు ప్రకటించారు. ఏఎంఆర్ రమేశ్ దీనికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దీన్ని రూపొందించనున్నారని తెలుస్తోంది.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

ఒక్క క్షణం DEC 28
అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll