టాలీవుడ్

రానా, పవన్ ..ఇది ఓ పవర్ సెల్ఫీ

rana selfieశీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కూడా ఉన్నారు.

యంగ్ హీరో రానా కూడా విందులో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌తో రానా సెల్ఫీదిగి అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ‘అజ్ఞాతవాసి’తో ‘భళ్లాలదేవుడు’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

ఒక్క క్షణం DEC 28
అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll