గాసిప్స్

మహేష్ మళ్లీ ఆమెకే ఓటు

Mahesh-Babu-Spyder-Movie-Stills-11ఒకసారి ఓ కాంబినేషన్ హిట్ అయ్యాక దాన్ని కంటిన్యూ చేస్తూంటారు. అయితే సినిమా వర్కవుట్ కాకపోయినా అదే కాంబో మళ్లీ రిపీట్ అవుతుందా… అంటే అయ్యే అవకాసం ఉంది అంటోంది టాలీవుడ్. దసరా కానుకగా విడుదలైన ‘స్పైడర్‌’ కోసం మొదటసారి జోడీ కట్టారు మహేష్‌బాబు, రకుల్‌ప్రీత్‌ సింగ్‌. వీరిద్దరూ త్వరలో మరోసారి జంటగా కనిపించబోతున్నారా? అవుననే అంటున్నారు.

వివరాల్లోకి వెళితే…మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. దిల్‌రాజు, అశ్వనీదత్‌ నిర్మాతలు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్‌ని ఎంచుకొన్నారని తెలుస్తోంది. మొదట పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకొన్నారని ప్రచారం జరిగింది. పూజాతో పాటు రకుల్‌ కూడా ఉంటుందా? లేదంటే పూజా స్థానంలో రకుల్‌ వచ్చిందా? అనేది తెలియాల్సివుంది.

ప్రస్తుతం మహేష్‌ – కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇది పూర్తయ్యాకే వంశీ పైడిపల్లి సినిమా మొదలవుతుంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll