బాక్స్ ఆఫీస్

‘రాజా ది గ్రేట్‌’క్లోజింగ్ కలెక్షన్స్ , నష్టమా…లాభమా

raja the great posterదాదాపు రెండేళ్ల విరామంతీసుకుని రవితేజా.. ‘రాజా ది గ్రేట్‌’అంటూ ప్రేక్షకులముందుకు వచ్చారు. దీపావళి సందర్బంగా .. విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తో ముందుకు వెళ్లింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రవితేజ.. మెహ్రీన్ జంటగా నటించిన ఈ చిత్రం రవితేజకు చాలా కాలం తర్వాత మంచి హిట్ తెచ్చి పెట్టింది. ఈ సినిమాలో రవితేజ అంధుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ఈ క్రింద విధంగా ఉన్నాయి.

నైజాం:రూ 11.15 కోట్లు

సీడెడ్:రూ 4.20 కోట్లు

వైజాగ్:రూ 3.95 కోట్లు

గుంటూరు:రూ 1.80 కోట్లు

ఈస్ట్:రూ 2.04 కోట్లు

వెస్ట్:రూ 1.65 కోట్లు

కృష్ణా:రూ 1.82 కోట్లు

నెల్లూరు:రూ 0.93 కోట్లు

ఆంద్రా మరియు తెలంగాణా:రూ 27.54 కోట్లు

ఇండియాలో మిగిలిన ప్రాంతాలు:రూ 1.95 కోట్లు

ఓవర్ సీస్:రూ 1.30 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్స్ :రూ 30.79 కోట్లు

ఈ కలెక్షన్స్ బట్టి ట్రేడ్ లెక్క ప్రకారం ఈ చిత్రం బ్లాక్ బస్టర్. ‘రాజా ది గ్రేట్’ సోలోగా విడుదల కావడం.. మరో పెద్ద సినిమాలో పోటీలో లేకపోవడం.. వీకెండ్, దీవాళీ సంబరాలు రాజా.. మరిన్ని వసూళ్లు కుమ్మేయటానికి కారణమైంది.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll