బాలీవుడ్

ట్రైలరే ఇలా ఉంటే…సినిమాలో ఇంకేం చూపిస్తారో

lakshmi rai hot 1రత్తాలు.. రత్తాలు అంటూ ఐటమ్ సాంగ్ లో దుమ్ము రేపిన లక్ష్మీరాయ్ ‘జూలీ 2’ మూవీ ట్రైలర్‌లో రచ్చ ఓ రేంజిలో చేస్తోంది. దీపక్ శివదాసని దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న జూలీ-2 సినిమాలో రాయ్ లక్ష్మి టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌‌ను తాజాగా విడుదల చేశారు. ఇటీవల విడుదలైన టీజర్‌తో కుర్రకారును ఆకట్టుకున్న రాయ్ లక్ష్మి తాజాగా విడుదలైన ట్రైలర్‌తో యూత్‌ను హీటెక్కిస్తోంది. టీజర్‌ను మించిపోయేలా ట్రైలర్ ఉంది.

‘కాంచనమాల కేబుల్ టీవీ’ ద్వారా టాలీవుడ్‌కు పరిచమైన రాయ్ లక్ష్మి.. జూలీ-2 ద్వారా బాలీవుడ్ అరంగేట్రం చేయబోతోంది. నేహా ధూపియా టాప్‌లెస్ సీన్లు చేసిన ‘జూలీ’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘జూలీ-2’ సినిమాలో బోల్డ్‌గా నటించి బాలీవుడ్ జనాలను ఆకట్టుకునేందుకు రాయ్ లక్ష్మి ప్రయత్నిస్తోంది.lakshmi rai hot 2

బాలీవుడ్‌, అండర్‌వరల్డ్, పాలిటిక్స్‌లోని చీకటి కోణాలను బయటపెట్టేలా ఈ సినిమా కథ ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాస్టింగ్ రితి అగ్నిహోత్రి, ఆదిత్య శ్రీవాత్సవ, రవికిషన్, పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రాయ్ లక్ష్మికి ఏ మాత్రం పేరు తీసుకొస్తుందో చూడాలి. అక్టోబర్ 6న ఈ సినిమా విడుదల కానుంది.lakshmi rai hot 3

lakshmi rai hot 4

lakshmi rai hot 5

lakshmi rai hot 6

lakshmi rai hot 7

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll