టాలీవుడ్

పవన్ నెక్ట్స్ ప్రారంభం వచ్చే జనవరిలోనే…డిటేల్స్

PSPK-25-Movie-Location-Photos-10-e1511871507176ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ ..తదుపరి చిత్రం ఏ దర్శకుడుతో చేయబోతున్నారు..ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనేది ఆశక్తికరమైన అశం. అయితే అందుతున్న సమాచారం ప్రకారం…అజ్ఞాతవాశి చిత్రం రిలీజ్ అయిన వెంటనే తదుపరి చిత్రం షూటింగ్ అవుతుంది. అంటే 2018 జనవరిలో ఈ చిత్రం ప్రారంభం అవుతుందన్నమాట. ఇంతకీ ఏ దర్శకుడుతో పవన్ చేయబోతున్నారనేగా మీ సందేహం. ఆ దర్శకుడు మరెవరో కాదు నేశన్.

’జిల్లా’ ఫేం నేశన్ దర్శకత్వంలో పవన్ ఈ సినిమా చేయనున్నారు. ఇది అజిత్ ’వేదలం’రీమేక్ కావటం విశేషం. పవన్ వేదలం రిమేక్ చేస్తున్నాడని గత కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ ఈ రిమేక్ ఖరారైనట్లు సమాచారమ్. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించనున్నాడు.

అజిత్ ఇంతకుముందు తీసిన వీరం రీమేక్‌గా కాటమరాయుడు చేసారు. దీనికి గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.

Comments

comments

Teaser

Trailer

Teaser 2

Coming Soon

ఆక్సిజన్ NOV 30
జవాన్ DEC 1
MCA DEC 21
హలో DEC 22
చలో DEC 29

Now Showing

బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17
లండన్ బాబులు 17 NOV 17
గృహం NOV 10
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll