టాలీవుడ్

పవన్ రిలీజ్ చేసిన సాంగ్ విన్నారా

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చలోరే చలోరే చల్‌ సాంగ్ విడుదలైంది. నిరాశ, నిస్పృహలో ఉన్న యువతను జాగృతం చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని జనసేన విడుదల చేసింది.

వింటారా.. వెనకాలే వస్తారా? తోడుగా ఉందాం వస్తారా! రండి విందాం అంటూ ప్రారంభమైన ఈ పాటలో ‘మిత్రమా! అసలే చీకటి! ఇల్లేమో దూరం! దారంతా గోతులు! చేతిలో దీపం లేదు. ధైర్యమే ఓ కవచం’ అని పవన్‌ వ్యాఖ్యలతో రూపొందించిన ఈ ప్రత్యేక గీతం అలరిస్తోంది. యువతను జాగృతం చేసేందుకు రూపొందించిన ఈ సాంగ్‌ మీరూ వినేయండి మరి!

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మళ్ళీ రావా DEC 8
MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 23
చలో DEC 29

Now Showing

జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll