టాలీవుడ్

ఓయూ స్టూడెంట్స్ మద్దతు..పవన్‌కు వార్నింగ్!

agnyaathavaasi-pawanగత కొద్ది రోజులుగా పవన్‌కళ్యాణ్ – కత్తి మహేష్ ల మధ్య వివాదం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ వివాదంలో ప‌వ‌న్ కు అభిమానులు, పూన‌మ్ మ‌రికొంత‌మంది ఇండ‌స్ట్రీకి చెందిన వారు మ‌ద్ద‌తు ప‌లికారు. ఇదిలా ఉంటే ఓయూ జేఏసీ విద్యార్ధుల‌తో క‌త్తి మహేష్ భేటీ అయ్యారు. ఈ భేటీలో విద్యార్ధి సంఘం నాయ‌కులు క‌త్తికి మ‌ద్ద‌తు ప‌లికారు.

వన్ కల్యాణ్‌ అభిమానులు కత్తి మహేష్‌పై దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని ఓయూ విద్యార్థులు అన్నారు. కత్తి మహేష్‌పై దాడి చేస్తే పవన్‌ను తెలంగాణలో తిరగనివ్వబోమని వారు అన్నారు.

ఈ సందర్భంగా ‘పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అంటూ విద్యార్థులు నినదించారు. ఓయూ యూనివర్సిటీకి కత్తి మహేష్‌ వెళ్లగా.. అక్కడ జేఏసీ నుంచి అతడికి ఊహించని మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ మాట్లాడుతూ.., “పవన్ తన అభిమానులను వేరే పార్టీలకు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. అభిమానులను తనపైకి ఉసిగొల్పుతున్నారని, ఇప్పటికైనా తన ఫ్యాన్స్‌ను అదుపులో పెట్టుకోవాలి” అని సూచించారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

tr> tr> tr> tr> tr> tr>
జై సింహ JAN 12
రంగుల రాట్నం JAN 12
గ్యాంగ్ JAN 12
మనసుకు నచ్చింది JAN 26
చలో FAB 2
తొలిప్రేమ FAB 9
భాగమతి
ఆచారి అమెరికా యాత్ర
టచ్ చేసి చూడు

Now Showing

అజ్ఞాతవాసి JAN 10

Poll