గాసిప్స్

సమంత – నాగచైతన్య కు నాగ్ గిఫ్ట్ .. ఏంటో తెలుసా

Celebs at Woven Fashion Show chai sam 5సమంత.. నాగచైతన్యలు త్వరలోనే ఒక్కటికాబోతున్నారు.దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.అక్టోబర్ 6 వ తేదీన ఈ ఇద్దరు ఒక్కటి కాబోతున్నారు.గోవా లో వీరి పెళ్లి అంగరంగవైభోగంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా 150మంది మాత్రం గోవాలో పెళ్లికి హాజరవుతున్నారు. ఇదిలా ఉంటె, నాగార్జున వీరికోసం ఒక గిఫ్ట్ రెడీ చేస్తున్నారు.అన్నపూర్ణ స్టూడియోస్ ఓ కాటేజీని రెడీ చేస్తున్నారు. షూటింగ్ ఉండే సమయంలో ఆ కాటేజీలో ఉండేందుకు వీలుగా ఉండటం కోసం దీనిని ఏర్పాటు చేస్తున్నారట.nagarjuna

ఇందుకోసం పనులు కూడా మొదలు పెట్టాడట. ఖరీదైన మెటీరియల్ తో దీనిని తయారు చేయిస్తున్నట్టు సమాచారం. కాటేజ్ పనులకి సంబంధించిన ఫోటో అంటూ ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కినేని కుటుంబానికి. వచ్చేనెల 6న హిందూ సంప్రదాయంలో, 7న క్రిస్టియన్ పద్ధతిలో సమంత-చైతూ పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటుచేశారు.ఇక ఇప్పటికే ఈ జంట ఒకవైపు తమ సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు పెళ్ళికి షాపింగ్ చేస్తున్నారు.

Comments

comments

Trending

Latest

Trailer

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll