బాలీవుడ్

ఈ టీవి నటి, ఇంత బోల్డ్ గా ఎక్సపోజ్ చేస్తుందంటే నమ్మలేం

mouni roy hot 1టీవి నటులు కూడా ఈ మధ్యకాలంలో తన అందచందాలను సోషల్ మీడియాలో ఆరబోయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎంతసేపూ టీవి తెరపై ఫ్యామిలీ రోల్స్ అవీ చేసి బోర్ కొడుతోందో లేక సినిమా స్టార్స్ కన్నా తాము ఏం తక్కువ కాదు అని చూపించాలనుకుంటున్నారో కానీ ఇలా రెచ్చిపోతున్నారు. తాజాగా ప్రముఖ టీవి నటి మౌని రాయ్ సైతం అదే బాట పట్టింది.mouni roy hot2

కలర్స్ టీవి షోలో నాగిన్ గా కనిపించిన అలరించిన మౌనిరాయ్ తన హాట్ ఫొటో షూట్ తో దుమ్ము రేపాలని డిసైడ్ అయ్యింది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ గోల్డ్ తో కు ఎట్రీ ఇవ్వబోతున్న ఆమె ఇంత హాట్ గా కనిపిస్తుందని ఎవరూ భావించరు.mouni roy hot4

తన సెక్స్ అప్పీల్ ని అద్బుతంగా ఇనిస్ట్రగ్రమ్ లో చూపించింది. ఇప్పటికే ఆమెకు విపరీతమైన అభిమానులు ఫాలోయింగ్ ఉంది. ఈ ఫొటోలతో ఆ ఫ్యాన్స్ రెట్టింపు అవుతున్నారు.mouni roy hot5

బుల్లితెర ప్రపంచాన్ని ఏలుతున్న ఈ బెంగాలీ భామ, భారత టివీ నటుల్లోనే ఒక అందమైన, హాట్ నటి గా చెప్పబడుతోంది. మౌనిరాయ్ ఈ ఫొటోలు ద్వారా కొత్త పాపులార్టి తెచ్చుకుందనే చెప్పాలి. ఎలాంటి పాత్రలకు అయినా ఛాలెంజ్ అన్నట్లుగా ఉండే ఈమె ఇలా హాట్ గా కనిపించి తన తోటి నటులుకు సవాల్ విసురుతోంది.mouni roy hot6

mouni roy hot3

mouni roy hot7

mouni roy hot8

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll