టాలీవుడ్

“మనసుకు నచ్చింది” ట్రైలర్ చాలా బాగుంది సందీప్

సందీప్‌ కిషన్‌, అమైరా దస్తూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘మనసుకు నచ్చింది’. నటి, నిర్మాత మంజుల ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. ఆనంది ఆర్ట్స్‌, ఇందిరా ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రాధన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. బ్రిందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ ఇప్పటికే రిలీజ్ అయ్యి..మంచి క్రేజ్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమా కు సంబందించిన ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేసారు.

ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ అంటూ లేని సందీప్ కిషన్, ఈ సినిమాతో వస్తున్నాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరి తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో సందీప్ విజయం సాధించడం ఖాయమని దర్శకురాలు మంజుల మాత్రం థీమాగా వ్యక్తం చేసారు. దర్శకురాలిగా మంజులకు ఈ సినిమా సక్సెస్ ను అందించాలని ఆశిద్దాం.

ఈ సినిమాలో, త్రిదా చౌదరి కీలకమైన పాత్రను పోషించింది. యూత్ కి కనెక్ట్ అయ్యే ప్రేమకథాంశంతో తెరకెకక్కిన ఈ సినిమాలో మంజుల కూతురు కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుండటం విశేషం.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
మనసుకు నచ్చింది JAN 26
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll