టాలీవుడ్

‘అజ్ఞాతవాసి’పై ‘లార్గో విన్చ్‌’దర్శకుడి కామెంట్స్ ,ఆరోపణ!

agnathavasi largo‘జ‌ల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ని సొంతం చేసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ప్రముఖ దర్శకుడు త్రివిక్ర‌మ్.. క్రేజీ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి వచ్చిన చిత్రం ‘అజ్ఞాత‌వాసి’. ఈ సినిమా నిన్న అనగా … జనవరి 10న చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే గత కొద్ది రోజులుగా .. . ‘అజ్ఞాతవాసి’ సినిమా కథని ఫ్రెంచ్‌ చిత్రం ‘లార్గో విన్చ్‌’ అనే ఓ ఫ్రెంచ్ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్నాడు త్రివిక్రమ్‌ అని ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చిత్రం కాపీ రైట్‌ వివాదంలో చిక్కుకున్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి ‘లార్గో విన్స్‌’ రీమేక్‌ హక్కులను భూషణ్‌ కుమార్‌ టీ-సిరీస్‌ సొంతం చేసుకుందని, ‘అజ్ఞాతవాసి’ కథపై జరుగుతున్న ప్రచారం తెలుసుకున్న ఆ సంస్థ నిర్మాతలు పవన్‌ సినిమా నిర్మాతల్ని కలిశారని చెప్పుకొచ్చారు. కాపీరైట్‌ ఉల్లంఘనపై వివరణ ఇవ్వమని కోరారని రాసుకొచ్చారు. అయితే దీనిపై దర్శక, నిర్మాతలు ఇప్పటివరకూ స్పందించలేదు.

దీనిపై కొన్ని రోజుల క్రితం ఫ్రెంచ్‌ దర్శకుడు జెరోమి సలే సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. ‘అజ్ఞాతవాసి’ని చూడాలని ఆతృతగా ఉందని అన్నారు. అన్నట్లుగానే బుధవారం విడుదలైన ఈ సినిమాను జెరోమి చూశారు. ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమా తనకు చాలా నచ్చిందన్నారు. ‘లేబ్రాడీలో సినిమా చూశా. గొప్ప అనుభూతిని ఇచ్చింది. సినిమా నచ్చింది.. అయితే ఈ చిత్ర కథ ‘లార్గో విన్చ్‌’కు చాలా దగ్గరగా ఉంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే ఈ

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

tr> tr> tr> tr> tr> tr>
జై సింహ JAN 12
రంగుల రాట్నం JAN 12
గ్యాంగ్ JAN 12
మనసుకు నచ్చింది JAN 26
చలో FAB 2
తొలిప్రేమ FAB 9
భాగమతి
ఆచారి అమెరికా యాత్ర
టచ్ చేసి చూడు

Now Showing

అజ్ఞాతవాసి JAN 10

Poll