హాలీవుడ్

13 ఏళ్ల వయస్సులో ఆ టాప్ సింగర్ ఇలా ఉండేది,చూస్తే షాక్

చిన్నప్పుడు ఫొటోలు చూస్తే అసలు మనమేనా అని చాలా సార్లు డౌట్ వస్తుంది. మనకే కాదు సెలబ్రెటీల విషయంలోనూ అంతే. కెరీర్ పీక్స్ కు వెళ్లిన టాప్ సింగర్ కేట్ పెర్రి పరిస్దితి అలాగే ఉంది. ఆమె తన చిన్నప్పుటి ఆల్బమ్ ఈ మధ్యన తిరగేసిందిట. అందులో తను 13 ఏళ్ళ వయస్సులో టీనేజ్ లో స్టూడియోకు వెళ్లి పాట పాడిన ఫొటో ఉంది. అది చూసి ఆమె ఆశ్చర్యపోయి వెంటనే తన ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది.

13 year old me. Wannabe popstar. ❤️

A post shared by KATY PERRY (@katyperry) on

ఇప్పుడీ ఫొటో ఆమె అభిమానులకు పండగ చేస్తోంది. ఫ్యాన్స్ ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. ఈ బెస్ట్ సింగర్ అప్పట్లో ఎలా ఉండేది.ఇప్పుడు ఎలా ఉంది అనే ఫొటోలను కలుపుతూ పోస్ట్ లు పెడుతున్నారు. అప్పట్లోనే నువ్వు ఇంకా బాగున్నావ్ అని కొందరు మెచ్చుకుంటున్నారు.Katy Perry hot1

ఆ వయస్సునాటి ఆమె ఫ్రెండ్స్ కొందరు కూడా ఈ ఫొటోతో కనెక్ట్ అయ్యి..అప్పటి కేట్ ని గుర్తు చేసుకుంటున్నారు. ఏదైమైన పాత జ్ఞాపకాలు ఆనందాన్ని కలిగిస్తాయి కదూ. ఇదిలా ఉంటే సింగర్ కేటి పెర్రి ట్విట్టర్ లో మేటి రాణిగా నిలిచింది. ఆమె ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య వంద మిలియన్లకు దాటి రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది.Katy Perry hot2

పదికోట్ల మంది ఫాలోయర్స్ ను కలిగిన ట్విట్టర్ ఫస్ట్ యూజర్ గా కేటి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత తన అభిమానుల వల్లే సాధ్యమైందన్న కేటీ… ఈ సందర్భంగా అందరికీ ధన్వవాదాలు తెలిపింది. ఆమె ఫాలోయింగ్ ను ఓర్వలేని కొందరు సెలబ్రిటీస్ ఇటీవల ఆమె ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి అసభ్య సందేశాలు పంపినప్పటికీ ఆమెను కదిలించలేకపోయారు.Katy Perry hot3

2015లో ఆమె కో డ్యాన్సర్ షార్క్ డ్రెస్ ధరించడంతో అప్పటో హాట్ టాపిక్‌గా నిలిచింది. ’96 అవర్’, ‘బిగ్ బ్రదర్’ లాంటి ప్రొగ్రామ్‌లతో 190 దేశాల అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు ఫాలోయర్ల సంఖ్యను అమాంతం రెట్టింపు చేసుకుంది. 100 మిలియన్ ఫాలోయర్లతో కేటి అగ్రస్థానంలో నిలవగా.. 97 మిలియన్లతో పాప్ సింగర్ జస్టిన్ బీబర్, 85 మిలియన్ ఫాలోయర్లతో మరో పాప్ సంచలనం టేలర్ స్విఫ్ట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.Katy Perry hot4

September 7, 2010: Katy Perry performs live on the Italian version of ' X Factor' in Milan, Italy. Credit: INFphoto.com Ref.: infsp-05/49706|sp|U.S. SALES ONLY.

 

celeber.ru

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll