బాలీవుడ్

పెద్ద బ్యానరే కానీ సెక్స్ నే నమ్ముకుని,ఫస్ట్ లుక్ వదిలింది

రీసెంట్ గా ఏక్తా కపూర్ వెబ్ సీరిస్ ప్రపంచంలోకి ప్రవేశించింది. రాగిణి ఎమ్ ఎమ్ ఎస్ 2 టైటిల్ తో ఓ వెబ్ సీరిస్ ని స్టార్ట్ చేసింది. ఆ వెబ్ సీరిస్ ని సినిమా స్దాయిలో ప్రమోట్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంభందించిన ఫస్ట్ లుక్ ని వదిలింది. మీరు ఇక్కడ ఆ ఫస్ట్ లుక్ ని చూడచ్చు.

ఇక ఈ ఫస్ట్ లుక్ లో కనిపించిన ముద్దుగుమ్మ మరెవరో కాదు.. టీవీ స్టార్ క‌రిష్మా శ‌ర్మ . ఆమె ఈ ఫొటోలో సెగ‌లు చిమ్ముతున్న‌ది. త‌న బోల్డ్ అందాల‌తో కిక్కెకిస్తున్న‌ది. యే హై మొహ‌బ్బ‌తేన్ సిరీయ‌ల్‌తో ఫేమ్ అయిన క‌రిష్మా ఆ మధ్యన హాట్ ఫొటోలతో సోష‌ల్ మీడియాలో హాట్ స్టారైంది.Karishma Sharma hot5

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు కేక పుట్టిస్తున్నాయి. ప్యారా కా పంచ‌నామా సినిమాలోనూ న‌టించిన ఈ స్టన్నింగ్ బ్యూటీ కొత్త లుక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప‌ర్ఫెక్ట్ షేప్‌, ఫోజుల‌తో సోష‌ల్ మీడియా కొత్త క్వీన్‌గా అవ‌త‌రించింది. త‌క్కువ టైమ్‌లోనే ఎక్కువ ఫాలోవ‌ర్స్‌ను సంపాదించిన స్టార్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో క‌రిష్మా శ‌ర్మ హాట్ ఫిక్స్ కు మంచి ఆదరణ ఉంది..Karishma Sharma hot4

Karishma Sharma hot3

Karishma Sharma hot2

Karishma Sharma hot1

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll