టాలీవుడ్

కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం టైటిల్, టీజర్

నందమయూరి కళ్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు జయేంద్ర డైరక్షన్లో రూపోయిందతున్న ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజుల క్రితమే మొదలై శరవేగంగా ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘నా నువ్వే’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ గ్లిప్రెస

ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పిసి.శ్రీరామ్ కెమెరామెన్. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పిస్తుండగా కూల్ బ్రీజీ సినిమాస్ నిర్మిస్తోంది.
ఈ సినిమాతో పాటు కళ్యాణ్ రామ్ ఎంఎల్ఎ సినిమాలో నటిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll