బాలీవుడ్

లక్ష్మి రాయ్ రూటుమార్చింది హాట్ నెస్ పెంచింది

lakshmi-7బాలీవుడ్ లో అడల్ట్ మూవి గా వచ్చిన కలెక్షన్స్ సునామి సృష్టించిన మూవి ‘జూలీ’ .ఈ చిత్రంలో నేహా ధూపియా చాలా హాట్ హాట్ గా నటించింది. ఒక్క దెబ్బతో ఈ అమ్మడికి ఒక్కసారిగా స్టార్ డమ్ పెరిగిపోయింది. ఈ ఒక్క మూవీతో దశాబ్ధం కెరీర్ ని సునాయాసంగా లాగించేసింది అమ్మడు. ఇప్పుడు ఈ సినిమా సీక్వల్ తోనే లక్ష్మీరాయ్ టాక్ ఆఫ్ ద కోలివుడ్ అయ్యింది.lakshmi6

‘జూలీ-2′ పేరుతో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ద్వారా సౌత్ బ్యూటీ లక్ష్మీరాయ్ హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ అమ్మడు తన అందాలు విపరీతంగా ప్రదర్శించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అడల్ట్ కంటెంట్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది.తన సెక్సీ అందచందాలతో హాట్ బేబీగా పేరు తెచ్చుకున్న లక్ష్మీరాయ్ రెండు ఆకులు ఎక్కువే చదివినట్లుంది. సెప్టెంబ‌ర్ 4న ఈ చిత్రం థియేట‌ర్స్ లోకి రానుండగా, తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు.

తన అందాల ప్రదర్శనతో అప్పుడే జనాలకు కిక్కిస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్న లక్ష్మీరాయ్ గతంలో కంటే మరింత హాట్ అండ్ సెక్సీగా ఈ చిత్రంలో కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమె బికినీ అందాలతో యువతను ఉక్కిరి బిక్కిరి చేయనుంది. రీసెంట్ గా విడుదలైన జూలీ-2 చిత్రానికి సంబంధించిన టీజర్ చూస్తుంటే లక్ష్మీరాయ్ తన అందాల ప్రదర్శన ఏ రేంజ్ లో ప్రదర్శించింతో అర్థమవుతుంది.lakshmi-5

ఇందులో కేవ‌లం రాయ్ అందాల‌పైనే కాన్స‌న్‌ట్రేష‌న్ చేస్తూ యూత్ కి కిక్కెంచారు. ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్త‌వ‌, ర‌వి కిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ స్పెష‌ల్ రోల్ చేస్తుంది. బాలీవుడ్ లో ఉన్న చీక‌టి కోణంతో పాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్ మ‌రియు రాజ‌కీయాల‌లో ఉన్న న‌గ్న స‌త్యాన్ని తెలిపేలా ఈ మూవీ ఉంటుంద‌ని తెలుస్తుందిlakshmi-4

lakshmi-3

lakshmi-2

lakshmi-1

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll