బాలీవుడ్

శ్రీదేవి పెద్ద కుమార్తె తొలి సినిమా ఫ‌స్ట్‌లుక్

శ్రీదేవి, బోనీ క‌పూర్‌ల‌ పెద్ద కుమార్తె జాహ్న‌వి క‌పూర్ తెరంగేట్రం గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఆ క్షణాలు వచ్చేసాయి. అఫీయల్ గా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని టైటిల్ ని ఎనౌన్స్ చేసారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను నిర్మాత క‌ర‌ణ్ జొహార్ ట్వీట్ చేశాడు. శశాంక్ కైతాన్ దర్శకత్వంలో మ‌రాఠి చిత్రం `సైరాట్‌` రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోగా ఇషాన్ ఖ‌ట్ట‌ర్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జులై 6, 2018న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు క‌ర‌ణ్ తెలిపాడు. అలాగే జాహ్న‌వి క‌పూర్ ఇవాళే ఇన్‌స్టాగ్రాంలో ఖాతా తెరిచింద‌ని క‌ర‌ణ్ జొహార్ చెప్పాడు.

‘బద్రినాథ్‌ కీ దుల్హనియా’ ఫేమ్‌ శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘సైరాట్‌’ మహారాష్ట్ర నేపథ్యంలో ఉంటుంది. హిందీ రీమేక్‌ని మాత్రం హర్యానా బ్యాక్‌డ్రాప్‌లో తీయనున్నారు. అన్నట్లు.. ఈ చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ప్రముఖ హీరో షాహిద్‌ కపూర్‌ తమ్ముడు ఇషాన్‌ కట్టర్‌. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలవుతుంది.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు 17

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll