టాలీవుడ్

ఘట్టమేదైనా పాత్రేదైనా నేను రే……రెడీ: నట విశ్వరూపం చూపించిన ఎన్టీఆర్

ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న ‘జై ల‌వ‌కుశ‌’ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ శిల్పకళా వేదిక నందు ఘనంగా జరిగిది. ఈ సందర్బంగా చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు. బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోద‌రుడు క‌ళ్యాణ్ రామ్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ తొలి సారి ఈ చిత్రంలో మూడు పాత్ర‌ల్లో వైవిధ్య‌మైన గెట‌ప్పుల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. ఈ సినిమా పై ఫ్యాన్స్‌లో ఇప్ప‌టికే విప‌రీత‌మైన అంచ‌నాలేర్ప‌డ్డాయి.

ట్రైలర్ విషయానికి వస్తే యూట్యూబ్ లో రిలీస్ చేసిన 5 గంటల్లో 10 లక్షల వ్యూస్ వచ్చానంటే ఈ సినిమా కోసం ఫాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ట్రైలర్ చివరిలో “ఘట్టమేదైనా పాత్రయేదైనా నేను రే …. ఎ… ఎ ….రెడీ”. అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కె అందాన్ని తెచ్చింది.

ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. యిప్పటికే మార్కేలో రిలీజయిన ఆడియో గణ విజయం సాధించింది. ఆడియో లో “రావణ” అంటూ సాగె పాట శ్రోతలను బాగా అలరిస్తుంది.

Comments

comments

Teanding

Latest

Song Making

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll