హాలీవుడ్

సీక్రెట్ చెప్పేసింది : శృంగార సమయంలో మగాళ్లు ఆ పనిచేస్తే చిరాకట

45747PCN_Bentleyసెక్సీ భామల ఆలోచనలు అలాగే ఉంటాయా..ఫొటో షూట్ లో అమాయకంగా కనపించే మోడల్స్ నిజ జీవితంలోనూ అలాగే ఉంటారనుకుంటే అది మన అమాయకత్వమే. అంతెందుకు హాట్ సూపర్ మోడల్ జెన్నా బెంట్లీ ని పలకరిస్తే చెప్పే కబుర్లు వింటే మతిపోతుంది. తాజాగా ఆమె మాగ్జిమం పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో బోలెడు బోల్డ్ విషయాలు మాట్లాడేసింది.Jenna Bentley hot 6

ముఖ్యంగా తన సెక్స్ విషయంలో తన అభిప్రాయాలు మొహమాటం లేకుండా చెప్పేసింది. అందులో ఆమె చెప్పిన విషయాలు ఆమె బోయ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వినాల్సినవి. బెడ్ రూమ్ లో మగాడు చేయకూడని పని ఏమిటి అని ఆమెని అడిగితే..నా మనస్సులో చాలా విషయాలు వస్తున్నాయి కానీ, ముఖ్యంగా మగాళ్లు ఎక్కువ మాట్లాడకూడదు..అది మూడ్ ని కిల్ చేస్తుంది అంది.

Jenna Bentley enjoys beverly Hills as she poses in front of Bijan BUGATI Featuring: Jenna Bentley Where: Los Angeles, California, United States When: 15 Mar 2014 Credit: WENN.com

అలాగే బెడ్ రూమ్ లో మీ ఫేవెరెట్ థింగ్ ఏమిటి అంటే…రోల్ ప్లే, మిగతాది మీ ఊహకే వదిలేస్తున్నాను అని సింపుల్ గా తేల్చేసింది. ఇక మీకు సెక్సువల్ ఫాంటసీలు ఉన్నాయా అంటే…కూల్ గా నా సెక్సవుల్ ఫాంటసీలు అన్నీ దాదాపు ఫుల్ ఫిల్ అయ్యాయి. ఏవీ మిగలలేదు అంది.Jenna Bentley hot 2

మీకు ఎలాంటి మగాళ్లు నచ్చుతారు అంటే…ఆమె మాట్లాడుతూ..తను చాలా పొడవు మనిషిని కాబట్టి , తనకంటే పొడవుగా ఉంటే మగాళ్లు అంటే పడి ఛస్తానని అంది. అదండీ ఈ మోడల్ అభిప్రాయాలు. కాబట్టి ఆమెతో ఉన్నప్పుడు ఆమె అభిప్రాయాలు గుర్తు పెట్టుకుంటే ఆమెను గెలవటం ఈజీ కదా ఏమంటారు.Jenna Bentley hot 1

Jenna Bentley hot 7

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll