టాలీవుడ్

హరీష్ శంకర్ నెక్ట్స్..ఫుల్ డిటేల్స్

Director Harish Shankar @ DJ Movie Working stills

దిల్ రాజు – హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథమ్’ టాక్ ఓకే అనుకున్నా మాస్ ఆడియన్స్ ని బాగానే రీచ్ అయ్యింది. దాంతో అదే నిర్మాతతో ఈ దర్శకుడు కాంబినేషన్లో మరో సినిమాకి రంగం సిద్ధమవుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఇది మల్టీస్టారర్ మూవీ అని తెలుస్తోంది. అలాగే తాను రాసుకున్న స్క్రిప్టు కు హీరోల పాత్రలకి నాని – శర్వానంద్ సరిగ్గా సరిపోతారని దిల్ రాజుకి హరీశ్ శంకర్ చెప్పారని తెలుస్తోంది.

గతంలో ఈ ఇద్దరు హీరోలు దిల్ రాజు బ్యానర్లో హిట్స్ కొట్టిన వాళ్లే. అందువలన వాళ్లు కథ విని ఓకే చేస్తారని, వెళ్లి కలిస్తే ఇద్దరూ ఓకే చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి ‘దాగుడుమూతలు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం నాని .. శర్వానంద్ చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll