టాలీవుడ్

అవి రూమర్స్ అని కొట్టి పారేసాడు

Nani-Stills-Ninnu-Kori-Interview-8నాగశౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమా రిసెంట్ గా విడుదలైన మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో … ఈ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల తన తరువాతి సినిమా హారికా హాసిని బ్యానర్ లో చెయ్యబోతున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా సోషల్ మీడియాలో ఈ డైరెక్టర్ నానితో సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ సినిమా ఓకే అయ్యిందని చెప్పుకుంటున్నారు. ఈ రెండు విషయాలపై నాని స్పందించారు.

ట్విట్టర్ లో నాని ఈ వార్తకు స్పందిస్తూ.. వెంకి కుడుములతో సినిమా చెయ్యబోతునట్లు వచ్చిన వార్తలో నిజం లేదని వెల్లడించాడు. నాని ప్రస్తుతం నిర్మాతగా మారి చేస్తోన్న సినిమా అ ఈనెల 16న విడుదల కాబోతోంది. ఈ సినిమా తరువాత నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్ధం సినిమా విడుదలకు రెడీ అవుతుంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

tr> tr>
అ! FEB 16
ఆచారి అమెరికా యాత్ర FEB 16
మనసుకు నచ్చింది FEB 16
కిరాక్ పార్టీ FEB

Now Showing

tr> tr>
తొలిప్రేమ FEB 10
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10