కోలీవుడ్

రచ్చ రచ్చ చేస్తున్న కన్ను కొట్టే సాంగ్ ఫుల్ వెర్షన్ ఇదిగో

వాలంటైన్స్ డే వచ్చేస్తోంది. కుర్రకారు అంతా వారం రోజుల ముందు నుంచే తమకు ఇష్టమైన వారిని కానుకలతో ఎలా సర్‌ప్రైజ్‌ చేయాలా అని తెగ ఆలోచించేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అందమైన అమ్మాయి..తన ప్రియుడిని చూస్తూ కన్నుకొడుతున్న సన్నివేశం సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అవటం ఆసక్తి రేపుతోంది. ఆ అమ్మాయికి వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అంతా ఫిదా అయిపోయారు.

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే..మలయాళంలో తెరకెక్కుతున్న ‘ఒరు అదర్ లవ్‌’ అనే చిత్రంలో హీరోయిన్. పేరు ప్రియ ప్రకాశ్‌ వారియర్‌. ఈ చిత్రంలోని ‘మాణిక్య మలరయ పూవి’ అనే పాట విడుదలైంది. ఆ చిత్రంలో ప్రియ హైస్కూల్‌ విద్యార్థినిగా నటిస్తోంది. పక్కనే నిలబడిన తన ప్రియుడిని చూసి ప్రియ కన్ను కొడుతున్న సన్నివేశం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

ప్రేమికుల రోజు రాబోతున్న సందర్భంగా ఈ అమ్మాయి కన్నుకొడుతున్న సన్నివేశాన్ని ఉపయోగించుకొని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈ పాటను ఒక్కరోజులో 40 లక్షల మందికి పైగా చూసారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

tr> tr>
అ! FEB 16
ఆచారి అమెరికా యాత్ర FEB 16
మనసుకు నచ్చింది FEB 16
కిరాక్ పార్టీ FEB

Now Showing

tr> tr>
తొలిప్రేమ FEB 10
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10