హాలీవుడ్

ఒళ్లంతా బుదరపూసుకుని, పూర్తి నగ్నంగా ఫొటో దిగిందీ నటి

ఒకే ఒక్కడు చిత్రం ఇంటర్వెల్ లో అర్జున్ ..ఒంటినిండా బురదతో చేసే ఫైట్ సీన్ గుర్తుందా..ఇప్పుడు ఫైట్ సీన్ కాదు కానీ ఆ సీన్ ని గుర్తు చేసే ఫొటో ఒకటి మీరు ఈ క్రింద చూడవచ్చు. అదేంటి ఈ సారి ఏ సినిమా కోసం ఈ స్టిల్ అంటారా..అబ్బే సినిమా కోసం కాదు ఓ మ్యాగజైన్ కవర్ కోసం అంటే నమ్ముతారా.

Goop magazine is here. Millions of thanks to the incredible teams @goop and @condenast. On newstands and also in link 👆🏻

A post shared by Gwyneth Paltrow (@gwynethpaltrow) on

పూర్తి వివరాల్లోకి వెళితే… ఆస్కార్ విన్నింగ్ నటి మరియు యోని ఎగ్ ప్రమోటర్ అయిన Gwyneth Paltrow ప్రతీ విషయంలోనూ స్పష్టమైన అభిప్రాయాలు కలిగి ఉంటుంది. తాజాగా ఆమె తన ఒంటినిండా బురద పూసుకుని గూప్ మ్యాగజైన్ కోసం ఫోజులిచ్చింది.Gwyneth Paltrow hot 1

ఈ మ్యాగజైన్ ఫస్ట్ ఇష్యూ కవర్ పేజీపై ఇలా కనపడటం ద్వారా ఆమె ఆ మ్యాగజైన్ కు ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. తన వివాదస్పద వ్యాఖ్యలతోనూ ఫొటోలతోనూ అప్పుడప్పుడూ వార్తల్లో నిలిచే ఆమె ఇలా కనపడటం వింతేమీ కాదు అంటున్నారు ఆమె ఫ్యాన్స్.Gwyneth Paltrow hot 2

attends Diane Von Furstenberg's Journey of A Dress Exhibition Opening Celebration at May Company Building at LACMA West on January 10, 2014 in Los Angeles, California.

Gwyneth Paltrow hot 4

Gwyneth Paltrow hot 5

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll