టాలీవుడ్

‘గరుడవేగ’దర్శకుడు నెక్ట్స్ చిత్రం స్టార్ హీరోతో ఖరారు

praveen‘గరుడవేగ’ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటంతో దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు వరస ఆఫర్స్  మొదలయ్యాయి.ఆయన డైరెక్ట్ చేయబోయే గోపీచంద్ బయోపిక్ మీద జనాల్లో ఇప్పటికే క్యూరియాసిటీ మొదలైంది. ఈ సినిమా మొదలు కావడాని కంటే ముందే దీని తర్వాత ఈ దర్శకుడు చేయబోయే సినిమా ఖరారు అయ్యింది.

వీణ్ సత్తారు తన తర్వాతి చిత్రం యంగ్ హీరో నితిన్‌ తో చెయ్యబోతున్నాడు. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తన ట్విట్టర్‌ అకౌంట్‌లో తెలియజేశాడు. తన సొంత బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌లోనే ఈ చిత్రం ఉండబోతుందని.. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామని నితిన్‌ పేర్కొన్నాడు.

కాగా, ప్రస్తుతం నితిన్‌ రౌడీ ఫెల్లో ఫేమ్‌ కృష్ణ చైతన్య డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లు సంయుక్తంగా ఆ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. లై బ్యూటీ మేఘా ఆకాశ్‌ మరోసారి నితిన్‌ పక్కన మెరవనుంది.

Comments

comments

Trailer

Latest

Recent

Coming Soon

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
లండన్ బాబులు

Now Showing

నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03
ఉన్నది ఒకటే జిందగీ OCT 27
రాజా ది గ్రేట్ OCT 18
రాజు గారి గది 2 OCT 13

Poll