టాలీవుడ్

మహేష్ మేనల్లుడు….హీరోగా లాంచింగ్

menalladuతెలుగు పరిశ్రమకు మరో హీరో పరిచయం కాబోతున్నాడు. అతనెవరో కాదు.. మహేష్ బాబు కు స్వయానా మేనల్లుడు. సూపర్ స్టార్ మహేష్ బావ.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ తన మామయ్యలాగా సినిమా రంగంలో రాణించాలనుకుంటున్నాడు. దాంతో అతన్ని దిల్ రాజు చేతిలో పెట్టి తెలుగు పరిశ్రమకు పరిచయం చేసి పట్టాలు ఎక్కించే పనిలో ఉన్నారు.

గత కొద్ది కాలంగా ఆ కుర్రాడికి హీరో అయ్యేందుకు అవసరమైనఅనేక అంశాల్లో ట్రైనింగ్ ప్రారంభించారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అతి త్వరలోనే అతడిని హీరోగా లాంచ్ చేసే పనులు మొదలెట్టారు. పెద్ద ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజుకు అశోక్ ను లాంచ్ చేసే బాధ్యతలుని మహేష్ బాబు స్వయంగా అప్పగించారని చెప్తున్నారు.

అయితే అశోక్ ను ఇంట్రడ్యూస్ చేయడానికి డైరెక్టర్ గా ఎవరిని తీసుకోవాలన్నది ఇంకా డిసైడ్ అవలేదు. అవకాసం ఉంటే తన బ్యానర్ ద్వారా పరిచయమై స్టార్ డైరక్టర్ గా ఎదిగిన సుకుమార్ తో ముందుకు వెళ్లాలని అదీ కాకపోతే…కొత్త డైరెక్టర్ తో సినిమా త్వరలో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll