హాలీవుడ్

అలవాటైన ప్రాణం మూడు రోజులు కూడా ఆగలేక..అర్దనగ్నంగా రెచ్చిపోయింది

Chloe Lattanzi hot8సోషల్ మీడియాకు బై చెప్తున్నానని అని చెప్పి మూడు రోజులు కాలేదు. మళ్లీ డెవిల్ ఈజ్ బ్యాక్ అన్నట్లుగా వచ్చేసింది. దుమ్ము రేపే బికినీ స్నాప్స్ తో Chloe Lattanzi రచ్చ రచ్చ చేసింది. అసలెందుకు ఆమె ఇనిస్ట్రగ్రమ్ కు బై చెప్దామనుకుంది..ఎందుకు తిరిగి వచ్చేసిందో ఎవరికీ అర్దం కాలేదు. అయితే ఆమెకు బోర్ కొట్టి కొద్దిరోజులు బ్రేక్ ఇద్దామనుకుంది కానీ అలవాటైన ప్రాణం కావటంతో ఆగలేకపోయింది అంటున్నారు.Chloe Lattanzi hot6

ఈ అమెరికన్ సింగర్, నటి తన ఫ్యాన్స్ కోరిక మేరకే తిరిగి వచ్చేసానంటోంది. ఈమె ఫొటోలు పెట్టడం పాపం వెంటనే ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యిపోయి, ఆమెను పొగడ్తల్లో ముంచెత్తారు. దేవత వచ్చేసిందంటూ పాటలు పాడేసారు. యూఆర్ సో బ్యూటిఫుల్ నిన్ను మేము చూడకుండా ఉండలేము అని ఈ 31 ఏళ్ల ఆంటిని భుజాన మోసేస్తున్నారు.Chloe Lattanzi hot1

మార్జువానా రైతు అయిన అయిన తన గార్డెన్ లో తన పెంపుడు జంతువులతో తిరుగుతూ ఇలా ఫోజులిచ్చింది. తన ప్రపంచం లో సోషల్ మీడియా ఓ భాగం అని ఇన్నాల్లు అనుకున్నాను కానీ అది తన జీవితంలోనో ఓ భాగం అయిపోయిందన్నట్లు ఓ కామెంట్ కూడా విసిరింది. ఏదైమైనా సోషల్ మీడియా ఓ వ్యసనం..దాన్ని వదలటం అంత వీజి కాదు.Chloe Lattanzi hot2

Chloe Lattanzi hot3

Chloe Lattanzi hot4

Chloe Lattanzi hot5

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll