టాలీవుడ్

బాహుబలి-2: మరో అరుదైన రికార్డ్

baahubaliప్రపంచంవ్యాప్తంగా రికార్డ్ లు నెలకొల్పే విషయంలో `బాహుబలి-2` క్రేజ్ ఇప్పుడిప్పుడే రెస్ట్ తీసుకునేటట్లు లేదు. కేవలం కలెక్షన్స్ పరంగా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం అనేక రికార్డులను ఇప్పటికే క్రియేట్ చేసిన తెలిసిందే. రీసెంట్ గా 2017కు గానూ గూగుల్ ప్లే లో `సాహోరే బాహుబలి` పాట బాహుబలి: ది గేమ్…టాప్ స్లాట్ లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది.

ట్విట్టర్ లో 2017 కు గానూ బిగ్గెస్ట్ మూవీ ఈవెంట్ గా బాహుబలి-2 టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. 2017కు గానూ టాప్ ట్రెండింగ్ లో ఉన్న అంశాల జాబితాను ఆ సంస్థ తాజాగా విడుదల చేసింది.

# బిగ్ బాస్-11 – # మెర్సల్ లు # బాహుబలి-2 తర్వాతి స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత ప్రధాని మన్ కీ బాత్ – జీఎస్టీ – కొన్ని క్రికెట్ మ్యాచ్ లు ట్విట్టర్ ట్రెండింగ్ లో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఈ ప్రశ్న తోనే ఈ చిత్రం ట్రెండింగ్ లో నిలవటం చెప్పుకోదగ్గ విషయం.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మళ్ళీ రావా DEC 8
MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 23
చలో DEC 29

Now Showing

జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll