బాలీవుడ్

ట్రైన్ లో శ్రీదేవికి సంగీత నివాళి ఇలా …

శనివారం దుబాయ్‌లో కన్నుమూసిన శ్రీదేవి యావత్‌ భారతదేశాన్నీ శోకసంద్రంలోకి నెట్టిన సంగతి తెలిసిందే ఆమెను కడసారి చూసేందుకు అంత్యక్రియల్లో వేలాది మంది పాల్గొన్నారు. తాజాగా శ్రీదేవి కోసం ఓ అభిమాని రైలులో నివాళులర్పించాడు. ముంబయికి చెందిన బోరివాలి లోకల్ రైలులో ప్రకాశ్‌ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు.

తన వద్ద ఉన్న హ్యాండ్‌మేడ్‌ సరంగితో శ్రీదేవి నటించిన ‘చాందిని’ సినిమాలోని ‘తేరే మేరే హోటో పే’ అనే పాటను సంగీతంలా వాయించి ఆమెకు నివాళులర్పించారు. ఆ సమయంలో రైలులో వరుణ్‌ గ్రోవర్‌ అనే రచయిత కూడా ప్రయాణిస్తున్నారు. అతను సంగీతం వాయిస్తున్నప్పుడు వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

‘బోరివాలి లోకల్‌ రైలులో ప్రకాశ్‌ అనే వ్యక్తి శ్రీదేవి కోసం ఇలా నివాళులర్పించారు.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Comments

comments

Recent

Latest

Song

Coming Soon

tr> tr>
ఆచారి అమెరికా యాత్ర MAR
కిరాక్ పార్టీ MAR

Now Showing

tr> tr>
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10