టాలీవుడ్

‘నీ పనేంటో నువ్వు చూసుకో..నువ్వు ఎవడివి చెప్పటానికి’:అనసూయ

Anchor-Anasuya-new-Hot-photos-005టాప్‌ యాంకర్‌, సినీ నటి అనసూయ భరద్వాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. టీవీ షోల్లో ఆమె ధరిస్తున్న దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ నెటిజన్‌ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుపై కామెంట్‌ చేశాడు. దానికి అంతే ఘాటుగా అనసూయ బదులు ఇచ్చింది. ఇంతకీ అనసూయని ఆ అబిమాని ఏమన కామెంట్ చేసాడు. ఆమె ఏమందంటే…Anchor_Anasuya_Latest_Hot_Saree_Photos-05

‘‘నీకు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా అనసూయా.. ఎందుకలా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావు.. మేం ఫ్యామిలీతో కలిసి ప్రోగ్రామ్స్ చూడక్కర్లేదా’’ అని పోస్ట్ చేశాడు. కామెంట్ అనసూయకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది.Anchor-Anasuya-Latest-Cute-Images-2

ఆ పోస్ట్‌పై అనసూయ ఘాటుగా స్పందించింది. తన ప్రోగ్రాం చూడటం నచ్చనప్పుడు చానల్ మార్చుకునే ఆప్షన్ ఉందని, కుటుంబ విలువల పట్ల అంత ప్రేమ ఉన్న మీకు.. మీ భావాలను ఎదుటి వారి మీద రుద్దకూడదన్న సంగతి తెలియదా అని ఆమె ప్రశ్నించింది.Anchor Anasuya Hip Navel Show Photos In Green Dress (4)

అప్పుడు నువ్వు చూడకుండా ఉండు. కుటుంబ విలువలపై నీకు అంతగా పట్టింపు ఉన్నప్పుడు నువ్వు ఇతరుల విషయాల్లో తలదూర్చకూడదు. ఇతరులు ఏం దుస్తులు వేసుకోవాలో నిర్దేశించకూడదు. ఒక మహిళ, అమ్మ, భార్య అయిన పబ్లిక్‌ ఫిగర్‌తో మాట్లాడే స్వేచ్ఛను నువ్వు తీసుకోకూడదు’ అని పేర్కొంది.Anasuya-Hot-Cleavage-Photos-At-Devi-Sri-Prasad-Live-Show-3

‘నేనేం చేయాలి? ఏ దుస్తులు వేసుకోవాలి అన్నది నా పని. నా అభీష్టం. ఇంద్రియాజ్ఞానం అనేది వ్యక్తి అదుపులో ఉంటుంది. ఏం చూడాలనుకుంటే అదే చూస్తారు. కానీ చూపించేది కాదు. అయినా, బాలికలపై లైంగిక వేధింపులు ఎందుకు జరుగుతున్నాయి? 65 ఏళ్ల వృద్ధ మహిళలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? వారిలో ఏం ‘ఎక్స్‌పోజింగ్‌’ మీకు కనిపిస్తుంది? మేం వినోదాన్ని అందించేవాళ్లం. మా పరిమితులు, మేం చేస్తున్న పనేమిటో మాకు తెలుసు. ఇతరులకు హుకుంలు జారీచేసే ముందు నీ పనేంటో నువ్వు చూసుకో’ అని అనసూయ పేర్కొంది.Anasuya (48)

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll