బాలీవుడ్

ఫార్టీ ప్లస్ లోనూ పిచ్చెక్కిస్తున్న పవన్ హీరోయిన్

Ameesha-Patel-wishes-everyone-a-great-week-with-this-sizzling-pictureతెలుగులోకి ‘బద్రి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తొలి సినిమానే బంపర్‌ హిట్‌. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ‘నరపింహుడు’, ‘నాని’ సినిమాల్లోనూ, ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని బాలక్రిష్ణతో ‘పరమవీరచక్ర‘ సినిమాలోనూ అమీషాపటేల్‌ నటించిన విషయం విదితమే. అయితే ఆ తర్వాత అమీషా పటేల్‌కు ఇప్పుడు అవకాశాలు అంతంతమాత్రంగా వచ్చాయి.amisha 1

దాంతో బాలీవుడ్ కు తరిలి వెళ్లిపోయింది. అయితే , బాలీవుడ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే గ్లామర్ ను ఒలకబోయాల్సిందేనని తెలుసుకున్న అమీషా అప్పుడప్పుడూ హాట్ హాట్ గా ఫోజులిచ్చి అవకాశాలు అందిపుచ్చుకోవాలని చూస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటో చూస్తే అది నిజమే అనిపిస్తుంది.amisha-patel-bollywood-bikini

ఇప్పుడు అమీషా పటేల్‌ వయసెంతో తెలుసా.? 42 ఏళ్ళు. వయసు ఎంతైతేనేం, ఈ వయసులోనూ హాట్‌ అప్పీల్‌ తన సొంతమంటోంది అమీషా పటేల్‌. ‘కహో నా ప్యార్‌ హై’ అంటూ బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌తో కలిసి దుమ్ము రేపేసిన అమీషా పటేల్ చాలాకాలం తర్వాత మళ్ళీ ఓ తెలుగు సినిమాలో కన్పించింది అమీషా పటేల్‌. అయితే, ఈసారి ఐటమ్‌ బాంబ్‌ అవతారమెత్తింది.. అంతే తేడా. ‘ఆకతాయి’ అనే సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ చేసింది అమీషాపటేల్‌, ఇకపై మంచి ఆఫర్స్‌ వస్తే తెలుగులోనూ సినిమాలు చేయడానికి రెడీగా వున్నానని చెబుతోంది. స్పెషల్‌ సాంగ్స్‌ చేయడానికి ప్రత్యేకమైన కారణాలేమీ లేవనీ, నటనలో అదీ ఓ భాగమేనని అంటోంది అమీషా పటేల్‌.amisha-patel-hot-in-red-saree-1

42 ఏళ్ళ వయసులోనూ ఫిజిక్‌ని బాగానే మెయిన్‌టెయిన్‌ చేస్తున్నా, మునుపటి గ్లామర్‌ అయితే ఆమెలో అంతలా కన్పించడంలేదాయె.! అయినాసరే, హాట్‌ అప్పీల్‌ విషయంలో తానేం తక్కువ తిన్లేదంటోంది అమీషా పటేల్‌. బాలీవుడ్‌లో ‘దేశి మ్యూజిక్‌’, ‘భయ్యాజీ సూపర్‌ హిట్‌’ చిత్రాలు రీసెంట్ గా అమీషా పటేల్‌ నటించింది.actress-amisha-patel-latest-hot-images-gallery-1

amisha-patel-11

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll