హాలీవుడ్

నా పర్శనల్ జీవితంలో నేను బై సెక్సువల్ ని కావచ్చు కానీ…

Amber-Heardతన గురించి ఓ హాలీవుడ్ మేగజైన్‌లో వచ్చిన కవర్ పేజీ స్టోరీ తో తన సినీ కెరీర్ నాశనమైందని హాలీవుడ్ నటి అంబర్ హియర్డ్ (31) తెలిపింది. బై సెక్సువల్ అని కవర్ స్టోరీ రావడంతో అందరికీ ఈ విషయం తెలిసిపోయిందని, అప్పటినుంచి తన సినీ కెరీర్ నాశనమైందన్నారు. తన లైఫ్ స్టైయిల్ ని ఇలాగే కొనసాగిస్తే మరిన్ని చిక్కులు తప్పవని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తనను హెచ్చరించినట్లు ఆమె తెలిపారు. ఈ నెల 16న విడుదల కానున్న తన ‘జస్టిస్ లీగ్’ సినిమా ప్రమోషన్ లో ఆమె మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పుకొచ్చింది.Amber Heard 25

అలాగే తన లైఫ్ స్టైయిల్ ని అలాగే ఇంకా కొనసాగిస్తే మరిన్ని చిక్కులు తప్పవని ఇండస్ట్రీ ప్రముఖులు హెచ్చరించటం చాలా ఆశ్చర్యపరిచిందని చెప్పింది. లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్ జెండర్ (ఎల్జీబీటీ) వర్గాలపై చిన్నచూపుందని ఆమె వాపోయింది.Amber-Heard--SNL-Photoshoot-2013--08

ఇక తాను జానీ డెప్, నికోలస్ కేజ్ వంటి స్టార్స్ తో నటించానని, ఆ సమయంలో ఎలా ఉండేదానినో వారినడిగి తెలుసుకోవాలని ఆమె సూచించింది. కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎంత అభివృద్ధి చెందుతున్నా, సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నా..కొన్ని విషయాల్లో ఎంత వెనుకబడి ఉన్నామో చెప్పేందుకు ఎల్జీబీటీలపై ఉన్న వివక్షే నిదర్శనమని ఆమె తెలిపింది. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని ఆమె హితవు పలికింది.amber-heard-80250429_master

Amber Heard 354

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు 17

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll