టాలీవుడ్

ఇక బన్నీ రచ్చ అక్కడా మొదలు

అల్లు అర్జున్ కు ఆల్రెడీ ‘ఫేస్ బుక్’, ‘ట్విట్టర్’ ఖాతాలు ఉన్నాయి. కానీ, ‘ఇన్ స్టా గ్రామ్’ లో ఇంత వరకూ ఖాతా లేదు. దా్ంతో అక్కడ ఖాతా తెరిచేస్తానని, ఇంకో రెండు రోజుల్లో ఆ ముహూర్తం వచ్చేస్తోందంటూ అల్లు అర్జున్ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నాడు.

తనకు జ్ఞాపకాలను పదిలపరచుకోవడమన్నా, మధురానుభూతిగా నిలిచిపోయే ఫొటోలన్నా తనకు ఇష్టమని, ‘ఇన్ స్టా గ్రామ్’లో ఫొటోలతో తన ప్రయాణం ఈ నెల 21 నుంచి ప్రారంభించనున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా ఓ ఫొటోను బన్నీ పోస్ట్ చేశాడు.

అంటే ఇన్నాళ్లూ ఫేస్ బుక్ , ట్విట్టర్ లో రచ్చ రచ్చ చేసిన ఫ్యాన్స్ ..ఇక ఇనిస్ట్రగ్రామ్ ని తమ ప్రేమతో ముంచెత్తనున్నారన్నమాట. అలాగే బన్నికి చెందిన మరిన్ని కొత్త కొత్త ఫొటోలు మనం చూడచ్చు..ఏమంటారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll